14 జిల్లాల్లో రెడ్ అలర్ట్
` హైదరాబాద్‌లో కుండపోత.. ` జనజీవనం అతలాకుతలం ` భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్ష ` ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగొద్దని అధికారులకు ఆదేశాలు ` ఏ సమస్య ఉన్నా 100కు ఫోన్ చెయ్యండి `…
` హైదరాబాద్‌లో కుండపోత.. ` జనజీవనం అతలాకుతలం ` భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్ష ` ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగొద్దని అధికారులకు ఆదేశాలు ` ఏ సమస్య ఉన్నా 100కు ఫోన్ చెయ్యండి `…
హుస్సేన్‌సాగర్ ట్యాంక్‌బండ్ అందాల వీక్షణకు భారీగా తరలివచ్చిన సందర్శకులు హైదరాబాద్,సెప్టెంబరు 26(జనంసాక్షి): హుస్సేన్‌సాగర్ ట్యాంక్‌బండ్ అందాల వీక్షణకు సందర్శకులు భారీగా తరలివచ్చారు. హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న సన్‌డే`ఫన్‌డే కార్యక్రమానికి నగర వాసుల నుంచి విశేష…
న్యూఢల్లీి,సెప్టెంబరు 26(జనంసాక్షి): కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సోమవారం భారత్ బంద్ నిర్వహించనున్నట్టు రైతు సంఘాల ఐక్య వేదిక సంయుక్త కిసాన్ మోర్చా తెలిపింది. ఈ చట్టాలను రద్దు చేయాలని ఎన్నిసార్లు సూచించినా కేంద్రం పట్టించుకోవడం లేదని…
దిల్లీ,సెప్టెంబరు 26(జనంసాక్షి): నదులను కాలుష్య రహితం చేసేందుకు దేశ ప్రజల సమష్టి కృషి అవసరమని ప్రధాని మోదీ అన్నారు. నదులు కేవలం ప్రకృతి సంబంధమైనవే కావని.. తల్లి ఇచ్చే జీవితంతో సమానమని పేర్కొన్నారు. నదులు నీటిని దాచుకోకుండా నిస్వార్థంగా…
హైదరాబాద్,సెప్టెంబరు 26(జనంసాక్షి):బడుగు, బలహీన వర్గాలకు కొండా లక్ష్మణ్ బాపూజీ స్ఫూర్తి ప్రధాత, గొప్ప ప్రజాస్వామిక వాది అని సీఎం కేసీఆర్ కొనియాడారు. రేపు కొండ లక్ష్మణ్ బాపూజీ 106వ జయంతి ఉత్సవాలు. ఈ సందర్భంగా బాపూజీని స్మరించుకున్నారు. సాయుధ…
మావోయిస్టులకు నిధులు దక్కకుండా చూడండి ` కూంబింగ్ పెంచి నిర్మూలించండి` మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అమిత్‌షా దిల్లీ,సెప్టెంబరు 26(జనంసాక్షి):దేశంలో మావోయిస్టులను కట్టడి చేసేందుకు కూంబింగ్‌ను ముమ్మరం చేయడంతో పాటు వారికి నిధులు అందకుండా చూడాల్సిన అవసరం ఉందని…
కోల్‌కతా,సెప్టెంబరు 25(జనంసాక్షి): పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి ప్రధాని నరేంద్రమోదీపై మరోసారి విరుచుకుపడ్డారు. ఇటలీలో వచ్చేనెల జరుగనున్న ప్రపంచ శాంతి సదస్సుకు వెళ్లకుండా కేంద్ర ప్రభుత్వం మమతాబెనర్జికి అనుమతి నిరాకరించింది. దాంతో ప్రధాని మోదీపై ఆమె నిప్పులు చెరిగారు. ‘ఇటలీలో…
` కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో సీఎం కేసీఆర్ భేటీ ` కృష్ణా,గోదావరి వివాదాలపైనా మంత్రితో చర్చలు న్యూఢల్లీి,సెప్టెంబరు 25(జనంసాక్షి):పాలమూరు రంగారెడ్డికి పూర్తిస్థాయి అనుమతులివ్వాలని కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను సీఎం కెసిఆర్ కోరారు. కృష్ణా, గోదావరి బోర్డుల…
ఉగ్రవాద చర్యలను ఎగదోయడం మానుకోవాలి ఉగ్రమూకలకు అండగా ఉండడం దానికి అలవాటే ట్విన్ టవర్స్ కూలిచిన లాడెనకు ఆశ్రయమించిన ఘనతవారిది ఐరాస వేదికగా పాక్ చెంప చెళ్లుమనిపించిన భారత్ న్యూయార్క్,సెప్టెంబర్25 (జనంసాక్షి); : ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిన పాకిస్థాన్..…
జగ్గారెడ్డి వ్యాఖ్యలతో అదిష్టానం సీరియస్ గట్టిగా మండదలించడంతో వెనక్కి తగ్గిన జగ్గారెడ్డి తమది అన్నదమ్ముల పంచాయితీ అంటూ సంజాయిషీ రేవంత్ రెడ్డితో విభేదాలు లేవని వ్యాఖ్య గాంధీభవన్ విూటింగ్ వాడీవేడీగా సమావేశం హైదరాబాద్,సెప్టెంబర్25 (జనంసాక్షి); సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే…