Friday, 13 November 2026

ముఖ్యాంశాలు

టోల్‌ తీసుడే..

` వచ్చే ఐదేళ్లలో ఏటా రూ.1.40 లక్షల కోట్ల ఆదాయం ` కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడి దిల్లీ,సెప్టెంబరు 19(జనంసాక్షి): ప్రతిష్ఠాత్మక దిల్లీ`ముంబయి ఎక్స్‌ప్రెస్‌వే అందుబాటులోకి వస్తే.. నెలకు దాదాపు రూ.1,000`1,500 కోట్ల ఆదాయం వస్తుందని కేంద్ర…

స్పేస్‌ఎక్స్‌ రోదసి యాత్ర విజయవంతం

` సురక్షితంగా భూమికి చేరిన అంతరిక్ష పర్యాటకులు! కేప్‌ కెనెరవాల్‌,సెప్టెంబరు 19(జనంసాక్షి): పూర్తిగా ప్రైవేటు వ్యక్తులతో మూడు రోజుల పాటు పుడమి చుట్టూ పరిభ్రమించిన స్పేస్‌ ఎక్స్‌కు చెందిన ‘క్రూ డ్రాగన్‌’ వ్యోమనౌక భూమికి చేరింది. అందులో ప్రయాణించిన…

.డ్రగ్స్‌కు అడ్డాగా గుజరాత్‌

` రూ.9వేల కోట్ల హెరాయిన్‌ పట్టివేత అహ్మదాబాద్‌,సెప్టెంబరు 19(జనంసాక్షి): దేశంలో మరో భారీ డ్రగ్స్‌ రాకెట్‌ గుట్టురట్టయ్యింది. డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌(డీఆర్‌ఐ) అధికారులు గుజరాత్‌లో రూ. 9వేల కోట్ల విలువైన మాదకద్రవ్యాలను పట్టుకున్నారు. అయితే ఈ డ్రగ్స్‌…

రికార్డు వ్యాక్సినేషన్‌ ఒక్క రోజు ముచ్చటేనా..

` మండిపడ్డ రాహుల్‌ దిల్లీ,సెప్టెంబరు 19(జనంసాక్షి): ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా రికార్డు స్థాయిలో దేశంలో వ్యాక్సిన్లు ఇవ్వడంపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మరోసారి స్పందించారు. ‘ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం’ అంటూ మోదీ పుట్టినరోజు…

పోడుపై ప్రతిపక్షాల పోరు..

` 22న ఇందిరాపార్కు వద్ద మహాధర్నా, 27న భారత్‌ బంద్‌కు పిలుపు ` 30న ప్రజా సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు ` టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌,సెప్టెంబరు 19(జనంసాక్షి):జాతీయ, రాష్ట్ర స్థాయిలో పోడు…

కేటీఆర్‌ విజన్‌కు గుర్తింపు

` వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం నుంచి అరుదైన ఆహ్వానం ` 2022లో జరిగే వార్షిక సమావేశానికి హాజరు కావాలని పిలుపు ` తెలంగాణను సాంకేతిక శక్తి కేంద్రంగా మార్చేందుకు కేటీఆర్‌ చేస్తున్న కృషిని ప్రశంసించిన డబ్ల్యూఈఎఫ్‌ ప్రెసిడెంట్‌ బోర్గే…

పంజాబ్‌ ముఖ్యమంత్రిగా చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ

` అధికారికంగా ఖరారు చేసిన కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం ` నేడు ప్రమాణీస్వీకారం చండీగఢ్‌,సెప్టెంబరు 19(జనంసాక్షి):పంజాబ్‌ రాజకీయాల్లో కెప్టెన్‌ అమరీందర్‌ తర్వాత తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్న ఉత్కంఠకు తెరపడిరది. చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ (47) పేరును కాంగ్రెస్‌ పార్టీ…

ప్రజాప్రతినిధుల కేసుల్లో ఉదాసీనత ఎందుకు?

` ఛార్జిషీట్లు దాఖలు చేయకపోవడానికి కారణాలేంటి? ` 15 ఏళ్ల కిందటి కేసుల్లోనూ నమోదు కాని అభియోగాలు ` ఈడీ, సీబీఐపై సుప్రీంకోర్టు ధర్మాసనం సీరియస్‌ దిల్లీ,ఆగస్టు 25(జనంసాక్షి): ప్రజాప్రతినిధులపై నమోదైన కేసుల్లో దర్యాప్తు నత్తనడకన సాగుతుండటంపై సుప్రీంకోర్టు…

20 ఏళ్లు అధికారం మాదే..

` అన్ని వర్గాలకు ‘బంధు’ వర్తింపజేస్తాం ` తెలంగాణలో టిఆర్‌ఎస్‌కు తిరుగు లేదు ` దళితబందుపై ఊరూరా ప్రచారం చేయాలి ` విపక్షాల చిల్లరమల్లర విమర్శలకు ధీటుగా జవాబివ్వాలి ` టీవీ చర్చల్లో పాజిటివ్‌గా సమాధానం ఇవ్వాలి `…

బడులు షురూ..

` మోగనున్న బడిగంట ` సెప్టెంబర్‌ 1నుంచి తెరుచుకోనున్న విద్యాసంస్థలు ` కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో కీలక నిర్ణయం ` పాటశాలలను సిద్దం చేయాలని అధికారులకు ఆదేశాలు ` శానిటైజేషన్‌ బాధ్యతలు స్థానిక సంస్థలకు అప్పగింత `…