Friday, 13 November 2026

ముఖ్యాంశాలు

సీమ వెనకబాటుపై సర్వత్రా ఆందోళన

అగ్గి రాజేస్తున్న కడప ఉక్కుపై అలసత్వం కడప,సెప్టెంబర్‌21(జనంసాక్షి):  తెలంగాణలో లాగే రాయలసీమలో కూడా ప్రత్యేక ఉద్యమ భావం వ్యాప్తి చెందుతోంది. పాలకుల వైఖరి కారణంగా నిరసన గళాలు వినిపస్తున్నాయి. విభజన తరవాత కూడా సీమకు న్యాయం జరగేలదన్న ఆందోళన…

నేను నేరం చేయలేదు.. సాయం చేశాను

` సర్కారుకు కాలమే సమాధానం చెబుతుంది ` సోనూసూద్‌ ముంబయి,సెప్టెంబరు 20(జనంసాక్షి):ప్రముఖ నటుడు సోనూసూద్‌ నివాసాలపై ఇటీవల జరిగిన ఐటీ దాడులపై ఆయన స్పందించారు. నాలుగురోజులపాటు జరిగిన ఐటీ దాడుల అనంతరం ఆయన సోమవారం ట్వీట్‌ చేశారు. ఏ…

పీజీ ఫస్ట్‌ క్లాస్‌.. స్వీపర్‌ ఉద్యోగం

` రజినికి కొలువు ఇచ్చిన కేటీఆర్‌ హైదరాబాద్‌,సెప్టెంబరు 20(జనంసాక్షి):ఎమ్మెస్సీ ఫస్ట్‌క్లాస్‌లో పాసై జీహెచ్‌ఎంసీలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న రజనీ సోమవారం తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ఆమెకు జీహెచ్‌ఎంసీలో ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన అసిస్టెంట్‌ ఎంటమాలజిస్ట్‌గా ఉద్యోగం…

సినీతారలపై డ్రగ్స్‌కేసులో ఆధారాలు లేవు

` తెలంగాణ ఎక్సైజ్‌ శాఖ ఛార్జ్‌షీట్‌ దాఖలు హైదరాబాద్‌,సెప్టెంబరు 20(జనంసాక్షి): డ్రగ్స్‌ కేసులో సెలబ్రిటీలపై బలమైన ఆధారాలు లేవని తెలంగాణ ఎక్సైజ్‌ శాఖ వెల్లడిరచింది. రంగారెడ్డి జిల్లా కోర్టులో కెల్విన్‌పై తెలంగాణ ఎక్సైజ్‌ శాఖ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది.…

మిగులు టీకాలు ఎగుమతి చేస్తాం

` మూడు నెలల్లో 100 కోట్ల డోసులు అందుతాయి ` కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ దిల్లీ,సెప్టెంబరు 20(జనంసాక్షి):కరోనా నివారణ టీకాలను అక్టోబర్‌ నుంచి మళ్లీ ప్రపంచ దేశాలకు ఎగుమతులు, వ్యాక్సిన్ల విరాళాలుగా ఇవ్వడం ప్రారంభించనున్నట్టు కేంద్ర…

ఆరోపణలకు కట్టుబడ్డా.. ` పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌,సెప్టెంబరు 20(జనంసాక్షి): క్సైజ్‌ శాఖ విచారణ నివేదికను ఎందుకు ఈడీకి ఇవ్వడం లేదో చెప్పాలని… ఐపీఎస్‌ అధికారి అకున్‌ సభర్వాల్‌ కమిటీ ఏమైందని అంటూ టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. నివేదికను ఇడికి ఇవ్వకుండా ఎందుకు తొక్కిపెట్టారని…

రేవంత్‌పై ఇజ్జత్‌దావా..

` ఇష్టంవచ్చినట్లు మాట్లాడతావా..! ` మండిపడ్డ కేటీఆర్‌ ` తన ప్రతిష్టకు భంగం కలిగించిన వారిపై చర్యలకు వినతి హైదరాబాద్‌,సెప్టెంబరు 20(జనంసాక్షి):తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. పిసిసి చీఫ్‌ రేవంత్‌ ఆరోపనలతో ఒక్కసారిగా పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలతో…

‘గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌’ పాల్గొన్న అమీర్‌ఖాన్‌

` బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో మొక్కనునాటిన బాలీవుడ్‌ నటుడు ` ఎంపీ జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌కు ప్రశంసలు హైదరాబాద్‌,సెప్టెంబరు 19(జనంసాక్షి):కోట్ల హృదయాలను కదిలించిన ‘‘గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌’’ నిర్విఘ్నంగా ముందుకు సాగుతోంది.ప్రతీ రోజు పుడమిపై వేల చేతులు మూడు మొక్కలు…

అమెరికాలో కరోనా మృత్యుకేళి..

` రోజూ 2 వేల మరణాలు వాషింగ్టన్‌,సెప్టెంబరు 19(జనంసాక్షి):అగ్రరాజ్యం అమెరికాను కరోనా వైరస్‌ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కేసులు తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తున్నాయి. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. ప్రతిరోజు లక్షల్లో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. జులై నుంచి కేసులు…

మృత్యుదారులు

` వేర్వేరు ప్రమాదాల్లో 8 మంది మృతి నల్లగొండ, సెప్టెంబరు 19(జనంసాక్షి): రహదారులు నెత్తురోడాయి. వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 8 మంది మృతి చెందారు. నల్లగొండ జిల్లా కట్టంగూరు సవిూపంలో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో…