పెట్రోల్ సెంచరీ పూర్తి
ముంబయి,ఫిబ్రవరి 14(జనంసాక్షి):దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. నూరు రూపాయల దిశగా పెట్రోల్ ధర పరుగులు పెడుతోంది. అయితే, మహారాష్ట్రలోని పర్భని జిల్లాలో మాత్రం అప్పుడే పెట్రోల్ ధర సెంచరీ చేరింది. యాడిటివ్స్‌తో కూడిన పెట్రోల్ (వాహన…










