రైతుల లాంగ్‌మార్చ్
– వందకిలోమీటర్ల ట్రాక్టర్ల ర్యాలీ – పోలీసుల అనుమతి దిల్లీ,జనవరి 23(జనంసాక్షి):వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ గణతంత్ర దినోత్సవం రోజున దేశ రాజధాని దిల్లీలో నిర్వహించ తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీకి దిల్లీ పోలీసులు అనుమతిచ్చినట్లు రైతు సంఘాల నేతలు తెలిపారు.…










