ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడం ఖాయం: కిషన్రెడ్డి
హైదరాబాద్: ఆరు గ్యారంటీలను అమలు చేయలేక సీఎం రేవంత్రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్రెడ్డి మండిపడ్డారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను రద్దు చేసే ప్రసక్తే లేదన్నారు. బీసీ ప్రధాన మంత్రిగా ఉన్నారన్నారు. మేము అనని…









