కోర్లబోడు గ్రామంలో సియం ఆర్ రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ

రఘునాథపాలెం 09 ( జనం సాక్షి) మండలంలోని కోర్ల బోడు గ్రామంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు ఆదేశాల మేరకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి దగ్గర్నుంచి సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ చెక్కును కోర్ల బొడు గ్రామానికి చెందిన బానోత్ రేణుక w/o నరేష్ కి 27000 రూపాయల చెక్కును వారి నివాసానికి వెళ్లి 2వా కార్పొరేటర్ మల్లీదు జగన్ ఖమ్మం అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ యూత్ కాంగ్రెస్ భూక్యా చిన్నయ్య నాయక్,యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు బానోత్ కోటేష్ నాయక్ మరియు గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దరవత్ రవి, దారవత్ క్రిష్ణ,బానోత్ రమేష్, బాణోత్ నరేష్ తదితరులు కలిసి చెక్కును అందజేశారు