మంచిర్యాలలో ఏబీవీపీ సమావేశాలు
ఆదిలాబాద్, జూలై 13 : జిల్లాలోని మంచిర్యాల పట్టణంలో ఈ నెల 14,15వ తేదీలలో రెండురోజులపాటు ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ప్రశాంత్ తెలిపారు. ఈ సమావేశాలలో ఏబీవీపీ రాష్ట్ర…
