Saturday, 28 November 2026

Latest stories

సీమాంధ్ర

కార్పొరేషన్‌లో అన్ని డివిజన్లలో పోటీ బిజెపి నగరాధ్యక్షులు ఎన్‌వి సాయిబాబా

కాకినాడ, జూలై 13,(: కాకినాడ కార్పొరేషన్‌కు ఈసారి జరగబోయే ఎన్నికల్లో మొత్తం యాభై డివిజన్లకు పోటీ చేయడానికి ప్రణాళిక సిద్దం చేస్తున్నామని నగర బిజెపి అధ్యక్షుడు ఎన్‌వి సాయిబాబా తెలియజేశారు. నగరంలో బిజెపి ప్రజా సమస్యల పరిష్కారంలో చిత్తశుద్దితో…

సీమాంధ్ర

రాబోయే ఎన్నికల్లో పోటీ చేయను -డిసిసి అధ్యక్షుడు దొమ్మేటి స్పష్టీకరణ

కాకినాడ, జూలై 13,(: రాబోయే ఎన్నికల్లో తాను శాసన సభ్యునిగా ఎక్కడా పోటీ చేయనని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు దొమ్మేటి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. ఆయన న్యూస్‌విజన్‌ ప్రతినిధితో మాట్లాడుతూ తాను జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ పటిష్టతకు…

సీమాంధ్ర

14 నుంచి ఇందిరమ్మ బాట కార్యక్రమం

కాకినాడ, జూలై 13, : రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లా పర్యటన ఈనెల 14వ తేదీకి వాయిదా పండిందని జిల్లా కలెక్టర్‌ నీతూప్రసాద్‌ వెల్లడించారు. ముందుగా అనుకున్న ప్రకారం ఇందిరమ్మబాట కార్యక్రమంలో భాగంగా ఈనెల 12 నుండి…

వార్తలు

లండన్‌ ఒలింపిక్స్‌కు సురేశ్‌ కల్మాడీ

ఢిల్లీ: లండన్‌ ఒలింపిక్స్‌కు హాజరయ్యేందుకు సురేశ్‌ కల్మాడీకి అనుమతి లభించింది. పాటియాలా హౌన్‌ కోర్టు ఆయనకు ఈ అనుమతి మంజూరు చేసింది. జూలై 26నుంచి ఆగస్టు 13 వరకు ఆయన  ఒలింపిక్స్‌కి వెళ్లిరావచ్చని న్యాయస్ధానం పేర్కొంది. కామన్‌వెల్త్‌ క్రీడలకు…

సీమాంధ్ర

వ్యాపార కేంద్రాలుగా మారుతున్న ‘సత్యదేవుని’ సన్నిధి కరవైన నియంత్రణ

అన్నవరం, జూలై 13,: పుణ్యం పురుషార్ధం కలిసి వస్తుందనే భక్తి భావనతో పుణ్య క్షేత్రాలకు వెళ్లే భక్తులకు ప్రైవేట్‌ వ్యాపార సంస్థల చేతుల్లో నిలువు దోపిడీకి గురికావాల్సి వస్తుంది. భక్తిని ప్రబోధించవలసిన కొన్ని ఆలయ పరిసరాలు వ్యాపార కేంద్రాలుగా…

ఆదిలాబాద్

రెండు బస్సులు ఢీ

ఆదిలాబాద్‌ : బెల్లంపల్లి వద్ద ఒవర్‌ రైల్వే బ్రిడ్జి పై రెండు బస్సులు ఒక్కదాన్ని ఒకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 30 మందికి గాయాలు అయ్యాయి. గాయాపడిన వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.

సీమాంధ్ర

తహసీల్దారుపై ఆర్డీవో ఆగ్రహం

కొమరోలు , జూలై 13 : కొమరోలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు గత కొన్ని దశాబ్ధాల క్రితం దాతలు స్థలాన్ని విరాళంగా ఇచ్చి ఉండగా ఆ స్థలంలో కొంతభాగం అన్యాక్రాంతమైందని, ఈ విషయంలో ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో…

సీమాంధ్ర

పాఠశాల అభివృద్ధికి లక్ష విరాళం

కొమరోలు , జూలై 13 : ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తరగతిగదుల్లో విద్యార్థులు కూర్చునేందుకు డెస్క్‌ల కొనుగోలుకు గిద్దలూరు శాసనసభ్యులు అన్నా రాంబాబు లక్ష రూపాయల విరాళాన్ని ప్రకటించి అక్కడికక్కడే పాఠశాల ప్రధానోపాధ్యాయునికి అందచేశారు. ఈ సందర్భంగా ఏడు…

సీమాంధ్ర

ఉపాధ్యాయులు మంచి విలువలతో కూడిన విద్యను అందించాలి ఎమ్మెల్యే రాంబాబు

కొమరోలు , జూలై 13: ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు విద్యార్థులకు మంచి విలువలతో కూడిన, నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేయాలని గిద్దలూరు శాసనసభ్యులు అన్నా వెంకటరాంబాబు పిలుపునిచ్చారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 32 లక్షల…

ఆదిలాబాద్

ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలవం

ఆదిలాబాద్‌, జూలై 13 ): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాసమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారని సీపీఐ శాసన సభ పక్ష నేత జి. మల్లేష్‌ ఆరోపించారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించి మంత్రులు వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో అవినీతి…