ఈరోజు బులియన్ ధరలు
హైదరాబాద్: బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలావున్నాయి. 24 క్యారెట్ల 10 బంగారం ధర రూ.29,580, 22 క్యారెట్ల బంగారం రూ.28.800, వెండి కిలో రూ.52,200 గా నమోదయ్యాయి.
హైదరాబాద్: బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలావున్నాయి. 24 క్యారెట్ల 10 బంగారం ధర రూ.29,580, 22 క్యారెట్ల బంగారం రూ.28.800, వెండి కిలో రూ.52,200 గా నమోదయ్యాయి.
నల్గొండ: నల్గొండ జిల్లాలోని చౌటపల్లి కామాక్షి సిమెంట్ కంపెని లాకౌట్ ప్రకటించింది. కంపెనీ నష్టాలతో కొనసాగించలేమని అందుకే లాకౌట్ ప్రకటించినట్లు యాజమాన్యం తెలిపింది. దీంతో కార్మికులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కార్మికులు కోరుతున్నారు.
ముంబయి:బాలీవుడ్ నటి లైలాఖాన్ హత్యకేసులో పర్వేజ్ తక్ వెల్లడించారు.అస్తి కోసమే బాలీవుడ్ నటి లైలాఖాన్ సహ కుటుంబ సభ్యులను హతమార్చినట్లు నిందితుడు పర్వేజ్ తక్ వెల్లడించారు.లైలా తల్లి ఇగాత్‌పురిలో ఉన్న ఫాంహౌన్ను తన రెండో భర్త అసిఫ్ షేక్‌కు…
హైదరాబాద్: గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్ కుంభకోణంలో జడ్టి లక్ష్మీనర్సింహరావు ఏసీబీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ రోజు తెల్లవారుజాయున పోలీసులు ఆయనను అరెస్టు చేసి ఉస్మానియా ఆస్పత్రికి వైద్య పరీక్షల నిమితం తరలించారు. బెయిల్ ఫర్ సేల్ కేసులో…
ఢిల్లీ: 2జీ స్పెక్ట్రం కేటాంయింపు, వ్యక్తిగత ఆర్ధిక లావాదేవీలకు సంబంధించి టెలికాం శాఖ మాజీ మంత్రి రాజాను ఈడీ అధికారులు ఈ రోజు ప్రశ్నించారు. ఈకేసుకు సంబంధించిన ఈడీ అధికారులు రాజాను ప్రశ్నించడం ఇదే తొలిసారి.
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయంపై జరిగిన రాళ్ల దాడిని రాజకీయ కోణంలో చూడొద్దని జూనియర్ ఎన్టీఆర్ తండ్రి నందమూరి హరికృష్ణ కోరారు. అప్పుడప్పుడు ఆకతాయిలు ఇలాంటి పనులు చేస్తుంటారన్నారు. ఈ దాడిని కుటుంబాల మధ్య వివాదంగా మార్చొద్దన్నారు.
అనంతపురం: జిల్లాలోని ధర్మవరం మండలం మోతుమర్లలో ఘని అనే ఘరానాదొంగను, అతని భార్యను బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా నరికి చంపారు. ఘనిపై పదకి పైగా కేసులున్నట్లు పోలీసులు తెలియజేశారు.
హైదరాబాద్: ఈనెల 13 నుంచి 15వ తేదీ వరకు నగరంలోని హైటెక్స్‌లో పాడి పరిశ్రమ ప్రదర్శన (బ డెయిరీ షో-2012)ను నిర్వహించనున్నారు. పశుషోషణ, పాడి పరిశ్రమకు సంబంధించి ఇప్పటి వరకు జరగని అద్భుత ప్రదర్శన అని నిర్వాహకులు చెబుతున్నారు.…
హైదరాబాద్: రాజ్యసభ సభ్యుడు చిరంజీవి ఈ రోజు సాయంత్రం లండన్ బయలుదేరి వెళ్లనున్నారు. ఈనెల 14,15 తేదీల్లో లండన్‌లో జరుగనున్న ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆయన పాల్గొంటారు. యుకె తెలుగు సంఘం నిర్వహిస్తున్న ఈ మహాసభల్లో పాల్గొనేందుకు…
సౌకర్యాలు కరువు తి పట్టించుకోని అధికారులు కోల్‌సిటి, జులై 11, (జనం సాక్షి) గోదావరిఖనిలోని రాంనగర్, సంజయ్‌నగర్, జ్యోతినగర్ ప్రజలు పరిష్కారం కానీ సమస్యలతో… సతమతమవుతున్నారు. తమ సమస్యల గురించి… ప్రజా ప్రతినిధులకు, కార్పొరేషన్ అధికారులకు ఎన్నిమార్లు మొర…