Saturday, 28 November 2026

Latest stories

కరీంనగర్

తెలంగాణను ప్రకటించే శక్తి కేసీఆర్‌కు ఎక్కడిది

13నుంచి సీపీఐ ఆధ్వర్యంలో మున్సిపాలిటీళ్లో పాదయాత్రలు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యుడు చాడ వెంకట్‌ రెడ్డి హుస్నాబాద్‌ జూలై 11(జనంసాక్షి) రెండు నెలల్లో తెలంగాణ వస్తుందని ప్రకటించే శక్తి కేసీఆర్‌కు లేదని సీపీఐ రాష్ట్ర కా ర్యదర్శి వర్గ…

కరీంనగర్

అయ్యప్ప గుడిలో లలితాసహస్రనామ పారాయణం

మంథనిటౌన్‌ జూలై 11 (జనంసాక్షి) కోటి లలితసహస్త్రనామ పారాయణలో భాగంగా మంథని పట్టణంలోని అయ్యప్పగుడిలో బుధవారం కోటి లలిత సహస్రనామ పారాయణం నిర్వహించారు. మంథని పట్టణంలోని అన్ని దేవాలయాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా అయ్యప్ప స్వామి…

ఎడిట్ పేజీ

తెలంగాణ అలాయ్‌ బలాయ్‌ 12th

ఇంతకు ముందున్న కవిత్వంలో వ్యవ స్థిత మైన భాషని, పద చిత్రాల్ని, ప్రతికల్ని వాటికి ఆపాదించిన కాల్పనికతని ముస్లిం కవులు ముక్క లు చేశారు. అందుకుగాను నేటివిటీతో కూడిన భాషని, తమవైన అభివ్యక్తుల్ని, తమ వృత్తులకు సంబందించిన పనితనం…

ఎడిట్ పేజీ

ఎవరినీ నమ్మొద్దు..పోరాటం ఆపొద్దు

తెలంగాణ ప్రజలారా.. తస్మాత్‌ జాగ్రత్త ! కొందరు రాజకీయ నాయకులు మళ్లీ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం నుంచి మీ దృష్టిని మళ్లించేందుకు సిద్ధమవుతున్నారు. ఇక తెలంగాణ కోసం పోరాడాల్సిన పని లేదన్నట్లు పరోక్షంగా మాట్లాడుతున్నారు. తెలంగాణ కోసం కేంద్రంలో…

Featured News

లష్కర్‌ నుంచి నాలుగు కొత్త రైళ్లు షురూ

జెండా ఊపి ప్రారంభించిన సీఎం హైదరాబాద్‌, జూలై 11 (జనంసాక్షి) : వాల్తేరు డివిజన్‌ను దక్షిణ మధ్య రైల్వేలో చేర్చేందుకు కృషి చేయాలని ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి కేంద్ర మంత్రి మునియప్పను కోరారు. బుధవారం సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో కొత్తగా నాలుగు…

జాతీయం

ఫేస్‌బుక్‌లో మాజీ రాష్ట్రపతి కలాం

న్యూఢిల్లీ, జూలై 11 (జనంసాక్షి) : సామాజిక నెట్‌ వర్కింగ్‌ సైట్లలో చేరుతున్న ప్రముఖలలో ఇప్పుడు అబ్దుల్‌ కలాంపేరు చోటు చేసుకుంది. దేశాభివృద్ధికి సంబంధించిన పలు విషయాలను పలువురితో పంచుకునే ఆయన ఇప్పుడు తన ఆలోచనలను ఫేస్‌బుక్‌ ద్వారా…

Cover Story

తర్వలో తెలంగాణ

కేంద్రం నుంచి నాకు సంకేతాలు అందుతున్నాయి. బోగు గని కార్మిక విజయోత్సవ సభలో : కేసీఆర్‌ హైదరాబాద్‌, జూలై 11(జనంసాక్షి): త్వరలోనే తెలంగాణ వస్తుంది.. సాధించే రోజు దగ్గరలోనే ఉందని, అందుకు సంబంధించిన సంకేతాలు ఉన్నాయని టిఆర్‌ఎస్‌ అధినేత…

ముఖ్యాంశాలు

హుక్కా సెంటర్లపై పోలీసుల దాడులు

హైద్రాబాద్‌: నగరంలోని జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌లలో హుక్కాసెంటర్లు, పబ్‌లపై పోలీసులు దాడులు చేస్తున్నారు. రాత్రి 10.30 గంటలకు కూడా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో హుక్కా సెంటర్లు, పబ్‌లపై అనేక ఆరోపణలు వచ్చాయి. మన సంస్కృతికి విఘాతం కలిగించే…

తెలంగాణ

మారుతీ కారును డీకొన్న చెన్నై ఎక్స్‌ప్రెస్‌

నల్గొండ: నార్కట్‌పల్లి మండలం గోపలాయిపల్లి వద్ద మారుతీకారును చెన్నై ఎక్స్‌ప్రెస్‌ డీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. అహ్మదాబాద్‌కు చెందిన పలువురు భక్తులు వేణుగోపాల స్వామి ఆలయానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.