ఆందోళనకరంగానే దారాసింగ్ పరిస్థితి
ముంబయి:గుండే పోటుతో ఆసుపత్రిలో చేరిన దారాసింగ్ (83)పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు శనివారం ఆయనకు గుండె సంబందిత సమస్యలు రావడంతో ముంబయిలోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చేర్చారు.ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యుల ఆదివారం మాట్లాడుతూ ప్రస్తుతం…
