మంత్రి కుమారుడిపై కేసు నమోదు
వరంగల్ : మంత్రి సారయ్య కుమారుడు శ్రీమాన్పై వరంగల్ మట్టేవాడ పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న వరంగల్లో మున్సిపాల్ మంత్రి మహీధర్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పలు అభివృద్ది కార్యక్రమాలు పాల్గొన్నారు. ఈ పర్యటన…
వరంగల్ : మంత్రి సారయ్య కుమారుడు శ్రీమాన్పై వరంగల్ మట్టేవాడ పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న వరంగల్లో మున్సిపాల్ మంత్రి మహీధర్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పలు అభివృద్ది కార్యక్రమాలు పాల్గొన్నారు. ఈ పర్యటన…
హైదరాబాద్:ఇంటర్నెట్ ట్రాఫిక్ను దారి మళ్లించే డీఎన్ ఎన్ఛేంజర్ మాల్వేర్ ప్రభావంతో సుమారు 3లక్షల కంప్యూటర్లు సోమవారం నుంచి ఇంటర్నెట్ సదుపాయాన్ని కోల్పోయే ప్రమాదం ఉన్నట్లు ప్రముఖ వెబ్ సెక్యూరిటీ సంస్థ మెకాఫీ తెలిపింది ఇందులో మన దేశం నుంచి…
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలన్ని పిటిషనపై విచారణను రాష్ట్ర హైకోర్టు ఈ నెల 18కి వాయిదా వేసింది.
హైదరాబాద్: పశ్చిమగోదావరి జిల్లా రామచంద్రాపురం డీఎస్పీ వెంకటరత్నం సస్పెన్షన్ను హైకోర్టు సమర్థించింది. వెంకటరత్నంను విధుల్లోకి తీసుకోవాలన్న ట్రైబ్యునల్ ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. సివిల్ వివాదాల్లో తలదూర్చవద్దని చెప్పినా పోలీసులు ఎందుకు పెడచెవిన పెడుతున్నారని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.…
మహబూబ్ నగర్ : జిల్లాలోని కొత్తపేట వద్ద రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 15 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.
శ్రీకాకుళం: మద్య నిషేదం వైపుగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర ఆర్థికశాఖమంత్రి ఆనం రామ్నారాయణరెడ్డి అన్నారు.దారిలో భాగంగానే మద్యం విక్రయానికి నూతన విదానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు.మద్య నిషేదమనేది ఒక్కసారిగా అమలు చేస్తే అమలు చేస్తే ఎదురయ్యే…
హైదరాబాద్: మంత్రి తోట నరసింహం నివాసంలో మంత్రుల కమిటీ సమావేశమైంది. సంక్షేమ కార్యక్రమాలు, నామినేట్డ్ పదవులు, పీసీసీ కార్యవర్గం ఏర్పాటుపై మంత్రుల కమిటీ చర్చిస్తున్నట్లు తెలిసింది.
హైదరాబాద్: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈ రోజు చంచల్గూడ జైలులో వైఎస్ జగన్కు సమన్లు అందజేశారు. ఈడీ విచారణకు న్యాయస్ధానం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో వారీ సమన్లు అందజేశారు. అదే సమయంలో ములాఖత్ నిమిత్తం వచ్చిన జగన్ తల్లి…
హైదరాబాద్ : ఈ రోజు నగర బులియన్ మార్కెట్లో నమోదైన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 29,950, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.29,100.…
ఎంవీపీ కాలనీ: ప్రభుత్వ నూతన గనుల విధానానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం విశాఖ జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో ఈ నెల 11న బాక్సైట్ వ్యతిరేక సదస్సుకు ముఖ్య అతిధిగా బృందా కారత్ హాజరవుతున్నట్లు ఆయన…