Thursday, 26 November 2026

Latest stories

హైదరాబాద్

పాక్‌ క్రికెటర్లలో అవినీతి ఏల?

కరాచీ, జూలై 5 : పాక్‌ ఆటగాడు డానిష్‌ కనేరియాపై యావజ్జీవం నిషేధం విధించినప్పుడు ప్రతిభ కల ఆటగాళ్లు అవినీతి పట్ల ఎందుకు ఆకర్షితులవుతున్నారన్న ప్రశ్న ఉదయిస్తోంది. 2010లో బ్రిటన్‌లోని లార్డ్స్‌ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో పాక్‌ ఆటగాళ్లు…

హైదరాబాద్

మరిన్ని సంక్షేమ పథకాలు!

హైదరాబాద్‌, జూలై 5 : ఉప ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ప్రభావానికి దిమ్మ తిరిగిన రాష్ట్ర ప్రభుత్వం కాయకల్ప చికిత్సకు సిద్ధమైంది. ఉప ఎన్నికల్లో తగిన ఫలితాలు సాధించలేని కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వపరంగా…

వార్తలు

అన్నా బృందానికి అనుమతి నిరాకరణ

ఢిల్లీ:జులై 25 నుంచి ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద అన్నా బృందం తలపెట్టిన నిరవదిక నిరిశన దీక్షకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు.ఆ సమయంలో పార్లమెంటు వర్షాలు సమావేశాలు జరుగుతాయని,దేశంలోని పలు ప్రాంతాలనుంచీ వేర్వురు సంఘూలు,వ్యక్తులు ప్రదర్శనలు నిర్వహించడానికి వస్తారని…

హైదరాబాద్

పొరపొచ్చాలు సహజమే

హైదరాబాద్‌, జూలై 5: కుటుంబం అన్నాక బేధాభిప్రాయాలు సహజం. మాది టిడిపి కుటుంబం. చిన్న చిన్న పొరపొచ్చాలు ఉన్నా కూర్చుని మాట్లాడుకుని సరిదిద్దుకుంటాం.  ఇటువంటివన్నీ సహజమే అని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ  నేత తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌…

వార్తలు

ఉరివేసుని ఆత్మహత్య

కరీంనగర్‌: మెట్‌పల్లి మండలంలోని వెల్లుల్ల గ్రామంలో ఈ రోజు గంగారాం(55) అనే వ్యక్తి తాగుడుకు బానిసయి అనారోగ్యంతో బాధపడుతూ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు మెట్‌పల్లి ఎస్‌ఐ కిరణ్‌కుమార్‌ విలేకర్లకు తెలిపాడు.

హైదరాబాద్

జగన్‌తో భార్య భారతిరెడ్డి ములాఖత్‌

హైదరాబాద్‌, జూలై 5: ఆస్తుల  కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంట్‌ సభ్యుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని ఆయన సతీమణి వైఎస్‌ భారతిరెడ్డి గురువారం ఉదయం ములాఖత్‌ సమయంలో కలిశారు. ఆమెతో…

వార్తలు

బస్‌లో ప్రయానికుడి మృతి

చిత్తూరు: బంగారుపాలెం మండల కేంద్రంలోని తగ్గువారిపల్లి గ్రామానికి చెందిన షేక్‌ అర్వర్‌ బాషా(54) అనే వ్యక్తి తిరుపతి ఆసుపత్రిలో చికిత్స పోంది. తిరిగి ఆయన స్వగ్రామం వేళ్ళేందుకు ఆర్టీసీ డిపోలో బస్సు ఎక్కాడు. బస్సులో కిందపడిపోయాడు వెంటనే ఆసుపత్రికి…

హైదరాబాద్

శవమై తేలిన లైలాఖాన్‌ అదృశ్యంలో వీడిన మిస్టరీ

శ్రీనగర్‌, జూలై 5 : దాదాపు పదకొండు నెలలలుగా  అదృశ్యమైన బాలీవుడ్‌ నటి  లైలా ఖాన్‌ మృతి చెందిందని జమ్ము కాశ్మీర్‌ పోలీసులు తెలిపారు. లైలా ఖాన్‌తో పాటు ఆమె కుటంబ సభ్యులు అందరూ  ముంబయిలో మృతి చెందారని…

హైదరాబాద్

అత్యధిక సంపాదన ‘టామ్‌ క్రూయిజ్‌’!

లాస్‌ ఏంజిల్స్‌, జూలై 5 : హాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ టామ్‌ క్రూయిజ్‌ మే 2011 నుంచి మే 2012 మధ్య కాలంలో సుమారు 75 మిలియన్‌ రెమ్యూనరేషన్‌ పరంగా తీసుకొని ప్రపంచంలో అత్యధిక డబ్బు సంపాదించిన యాక్టర్‌గా…

హైదరాబాద్

‘కార్ల’ ప్రతిపాదన వెనక్కు : అఖిలేష్‌

లక్కో, జూలై 5 : రాష్ట్ర ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి కార్లు కొనుక్కోవచ్చని రాష్ట్ర సిఎం అఖిలేష్‌ యాదవ్‌ చేసిన ప్రతిపాదనను విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించటంతో విరమించుకున్నారు. మీడియాలో వార్తల వల్ల ఎమ్మెల్యేలు కార్లు…