Thursday, 26 November 2026

Latest stories

వార్తలు

కాఫీ కోసం పదినిమిషాలు వేచివున్న ప్రధానమంత్రి

లండన్‌:సాక్షాతూ బ్రిటిష్‌ ప్రధాన మంత్రి డేవిడ్‌ కామరున్‌ ప్లిమత్‌లో ఓ కార్యక్రమానికి వేళ్తు ఆ దారిలో ఉన్న శాండ్‌విచ్‌ భాక్స్‌ కేఫ్‌లో కాఫీ తాగుదాకని అగారు. మంది మార్భలాన్ని తీసుకేల్లాకూండా ఒక్కరే వెళ్లి కాఫీ అడగాడంతో కౌటర్‌ వెనుక…

హైదరాబాద్

ఈరోజు బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌లో గురువారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30,030గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.29,430 కాగా. కిలో వెండి ధర రూ.53,700గా ఉంది.

హైదరాబాద్

యాదగిరిరావు కస్టడీ పిటిషన్‌ రేపటికి వాయిదా

హైదరాబాద్‌:గాలి బెయిల్‌ కేసులో యాదగిరావు కస్టడీ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు శుక్రవారాని వాయిదా వేసింది.గాలి బెయిల్‌ కేసులో మరిన్ని వివరాలను రాబట్టేందుకు యాదగిరిరావు కస్టడీని పొడిగించాలని కోరుతూ ఏసీబీ అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ శుక్రవారానికి వాయిదా…

హైదరాబాద్

నేటితో ముగిసిన గ్రూప్‌-4 దరఖాస్తులు

హైదరాబాద్‌ : ఏసీసీఎస్సీ నిర్వహిస్తున్న గ్రూప్‌-4 ధరఖాస్తుల గడువు గురువారంతో ముగియనుంది. జూన్‌ 30తో ముగిసిన ఈగడువును జులై 5 వరకు పొడిగిస్తూ ఏపిపీఎస్సీ గతంలో నిర్ణయం తీసుకుంది. మరికొంత మంది నిరుద్యోగులకు అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో దరఖాస్తు…

హైదరాబాద్

సచివాలయంలో మంత్రి వర్గ ఉపసంఘం భేటీ

హైదరాబాద్‌: సచివాలయంలో మంత్రి వర్గ ఉపసంఘం భేటీ అయింది. భేటీలో ప్రధానంగా ఎస్సీ,ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులపై చర్చించినట్లు సమాచారం. ఇదే అంశం కాకుండా ఇతర సమస్యలపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది.

ఎడిట్ పేజీ

తెలంగాణ అలాయ్‌ బలాయ్‌

గోనెపట్టా పక్కకనుకుంట లొపల్కి పోయ్యి ముక్కు పల్లోతొ కూసుందొ లేదో కాళ్ళనిండ ఏందో పారుతున్నట్టయింది. పరీక్షగా  చూస్తె బొద్దింకలు…చీమలు…ఎలుకలు గూడ తిరుగు తున్నట్లుంది.ఆమె మోకాలు ఎక్కిందోక బొద్దింక. దాన్ని విదిలించుకుంట భయంతోని ఒక్క గెంతుల బయటకొచ్చి పడ్డది షమీమ్‌ …

ఎడిట్ పేజీ

తెలంగాణ మంత్రులు మాట్లాడరెందుకు…..?

తెలంగాణ వనరులను దశాబ్దాల పాటు కొల్లగొట్టినా సీమాంధ్ర పాలకుల దాహం తీరినట్లులేదు. నాగార్జునసాగర్‌లో నీరు డెడ్‌ స్టోరేజీకి చేరినా తెలంగాణ ప్రజలకు తాగునీరు లభించే పరిస్థితి లేకున్నా సీమాంధ్ర పాలకులు వర్ఫాభావ పరిస్థితులు సాకుగా చూపిస్తూ కృష్ణా డెల్టాకు…

వార్తలు

సంయుక్త దర్యాప్తు జరపాలని ఆశిస్తున్నాం : పాక్‌ విదేశాంగ కార్యదర్శి జలీల్‌ అబ్బాస్‌

ఢిల్లీ: ముంబయి దాడుల కేసులో సంయుక్త దర్యాప్తు జరపాలని ఆశిస్తున్నామని, త్రీవవాదం పై పోరులో భారత్‌కు సహకరిస్తామని పాక్‌ విదేశాంగ కార్యదర్శి జలీల్‌ అబ్బాస్‌ అన్నారు. ఈ రోజు జరిగిన చర్చల అనంతరం ఇరు దేశాల విదేశాంగ కార్యదర్శులు…

వార్తలు

ఉప ఎన్నికల కారణంగా ఖజానాపై భారం

గుంటూర్‌ : ఉప ఎన్నికలు తరచు జరుగుతుండటంతో ఖజానాపై భారం పడుతోందని ఎంపీ రాయపాటి సాంబశివరావు పార్లమెంటరీ నైతిక ప్రవర్తనీ నియమావళి కమిటీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. అకారణంగా రాజీనామ చేసే ఎమ్మెల్యేలు, ఎంపీలు రెండు పర్యాయాలు ఎన్నికల్లో…

హైదరాబాద్

సానుభూతితోనే విజయం

హైదరాబాద్‌ : ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో సానుభూతితోనే వైకాపా విజయం సాధించిందని తెలుగుదేశం నేత దాడి వీరభద్రరావు అన్నారు. ఉప ఎన్నికల ఫలితాలపై ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో జరిగిన విశ్లేషణ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. 2014లో…