సెమీస్లో ప్రవేశించిన ఫెదరర్
లండన్ : వింబుల్డన్ పురుషుల సింగిల్స్లో ఫెదరర్ సెమీఫైనల్స్లోకి ప్రవేశించారు. క్వార్టర్ ఫైనల్లో ఆయన రష్యా ఆటగాడు మికాలీ యోజ్నీపై 6-1, 6-2, 6-2, తేడాతో విజయం సాధించారు.
లండన్ : వింబుల్డన్ పురుషుల సింగిల్స్లో ఫెదరర్ సెమీఫైనల్స్లోకి ప్రవేశించారు. క్వార్టర్ ఫైనల్లో ఆయన రష్యా ఆటగాడు మికాలీ యోజ్నీపై 6-1, 6-2, 6-2, తేడాతో విజయం సాధించారు.
శ్రీకాకుళం: ఎచ్చెర్ల మండలంలోని నాగార్జున అగ్రికెం పరిశ్రమను వారం రోజుల్లోగా సురక్షితంగా మూసివేయాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. శనివారం ఉదయం పరిశ్రమలో భారీపేలుడు జరిగి 18 మంది కార్మికులు గాయ పడిన సంగతి తెలిసిందే.
హైదరాబాద్: రాష్ట్రంలో అందరికి ఆధార్ కార్డులిచ్చేందుకు కార్యచరణ ప్రణాళిక రూపొందించాలని పౌరసరఫరాలశాఖ అధికారులను ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి ఆదేశించారు. సచివాలయంలో ఆధార్ పధకం పై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఆధార్ ద్వారా ప్రభుత్వ పథకాలు అబ్దిదారులకు అందేలా…
హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డి జ్యుడిషియల్ రిమండ్ను ఈ నెల 18 వరకు న్యాయస్థానంపొడిగించింది. గడువు ముగియడంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయముర్తి దుర్గాప్రసాద్రావు జగన్ను విచారించారు.ఏపీఐఐసీ ఎండీ బీపీ ఆచార్యను వీడియో కాస్ఫరెన్స్ ద్వారా వివరించారు.
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ న్రధాన కార్యదర్శి మిన్నీ మాధ్యూను టీఎన్టీవోలు కలిశారు. పదో వేతన సవరణ సంఘాన్ని త్వరగా ఏర్పాటు చేయడంతో పాటు ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న ఆరోగ్య కార్డులపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. రాష్ట్రపతి…
ముంబయి:లోహ,స్థిరాస్తి రంగానికి చెందిన షేర్లు రాణించడంతో బుధవారం భారతీయస్టాక్ మార్కెట్ లాభాలతో ముగిశాయి.సెన్సేక్స్ 37.10పాయింట్ల లాభంతో17,462.81 వద్ద నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ 14.60 పాయింట్ల ఆదిక్యంతో 5302.55 వద్ద ముగిశాయి.సేన్సేక్స్ ఆధారిత 30 స్క్రివ్లలో 20లాభాలను గడించాయి.ఓఎన్జీసీ,విప్రో,డా.రెడ్డీస్ తదితర…
హైదరాబాద్: అత్యున్నత దర్యాప్తుసంస్థ సీబీఐ పై వైకాపా గౌరవవ అధ్యక్షురాలు విజయమ్మ విమర్శలు చేయడాన్ని ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఖండించారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు జగన్పై విచారణ జరుపుతున్న సీబీఐని విమర్శించడం తగదని హితవు పలికారు.
సికింద్రాబాద్ : కొత్త రైలు సర్వీసులను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.ఈ మేరకు ఒకయ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 6 నుంచి ప్రారంభం కావల్సిన నాలుగు కొత్త రైలు సర్వీసులను తాత్కాలిక వాయిదా…