Thursday, 26 November 2026

Latest stories

జాతీయం

రైతు సమస్యలను పరిష్కారించాలని ప్రధానమంత్రిని కలిసాం:వైకాపా

ఢిల్లీ: రాష్ట్రంలో రైతులు ఎదుర్కోంటున్న సమస్యలను త్వరగా పరిష్కారించాలని రైతులకు రుణాలు సకాలంలో అందటంలేదని విత్తనాలు ఎరువులు ఫ్రభుత్వ అసమర్థత వలన రైతులకు సకాలంలో అందక పోవటం వలన తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్వామినాథన్‌ సీపార్సులను అమలు చేయాల్సిన…

వార్తలు

ఆదర్శ్‌ కుంభకోణంపై ఛార్జిషీటు దాఖలు

ముంబయి:ఆదర్శ్‌ కుంభకోణంపై సీబీఐ ఈరోజు చార్జిషీటు దాఖలుచేసింది.మాజీ ముఖ్యంమంత్రి అశోక్‌ చవాన్‌ పేరును సీబీఐ ఛార్జిషీటులో పేర్కొంది.ఈరోజు ఛార్జిషీటు దాఖలుచేస్తామని సీబీఐ ఉదయం హైకోర్టుకు తెలియజేసిన సంగతి తెలిసిందే.

వార్తలు

పాలిటెక్నిక్‌ కళాశాలను ప్రారంభించిన మంత్రి

కందుకూరు : కందుకూరు పట్టణంలోని టీఆర్‌ఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో రూ.2 కోట్లతో నిర్మించిన పాలిటెక్నిక్‌ కళాశాలను మున్సిపల్‌ శాఖ మంత్రి మహీధర్‌ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాలకు అవసరమైన సామాగ్రి పూర్తిగా…

హైదరాబాద్

నార్కో పరీక్షల అంశంపై వాదనలు పూర్తి, నిర్ణయం వాయిదా

హైదరాబాద్‌ : అక్రమాస్తుల కేసులో నిందితులైన జగన్‌, విజయసాయి రెడ్డిలను నార్కో పరీక్ష నిర్వహించిలన్న సీబీఐ పిటిషన్‌ పై ఈరోజు న్యాయస్థానంలో వాదనలు పూర్తయ్యాయి. దీనిపై నిర్ణయాన్ని సీబీఐ కోర్టు ఈ నెల 16కు వాయిదా వేసింది.

వార్తలు

మైనర్ల్‌ను చంపి ఎన్‌కౌంటర్‌ అంటే ఎలా :కిశర్‌చంద్రదేవ్‌

ఢిల్లీ:ఛత్తీస్‌గఢ్‌ తరహ సంఘటనలు ఎక్కడ జరిగినా సమాజానికి మంచిదికాదని కేంద్ర మంత్రి కిశోర్‌ చంద్రదేవ్‌ అన్నారు.గిరిజనులను పొలీసులు,మావోయిస్టులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.నైట్‌ విజన్‌ పరికరాలు వాడకుండా పోలీసులు చీకట్లో ఎలా కాల్పులు జరుపుతారని మంత్రి…

హైదరాబాద్

నేడు మంత్రుల కమిటీ భేటీ

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి విశ్లేషణ , భవిష్యత్‌ కార్యచరణ నిమిత్తం ఏర్పాటైన 10 మంది మంత్రుల కమిటీ ఈరోజు మారోమారు సమావేశం కానుంది. ఈ సమావేశం ఆర్థిక మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి నివాసంలో ఉదయం 11…

హైదరాబాద్

పీహెచ్‌డీ ప్రవేశాల్లో అక్రమాలు : విద్యార్థుల ఆందోళన

హైదరాబాద్‌ : పీహెచ్‌డీ ప్రవేశాల్లో అక్రమాలు జరిగాయని తెలుగు విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఈ విషయమై వారు వీసీతో వాగ్వాదానికి దిగడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భగా తోపులాట జరిగింది.

హైదరాబాద్

మంత్రుల కమిటీ మరోమారు భేటీ

హైదరాబాద్‌:పార్టీపరిస్థితిపై విశ్లేషణ,భవిష్యత్‌ కార్యాచరణలపై చర్చల నిమిత్తం మంత్రుల కమిటీ నేడు మరో మారు బేటీ అయింది.ఆర్థిక మంత్రి ఆనం నారాయణరెడ్డి నివసంలో జరుగుతున్న సమావేశానికి కన్వీనర్‌ ధర్మాన సహ పలువురు మంత్రులు హజరయ్యారు.ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృది,సంక్షేమ కార్యక్రమాలకు మరింత…