చిన్నారుల చేతుల్లోనే దేశ భవిష్యత్తు:జస్టిన్ ఘోష్
హైదరాబాద్:దేశ చిన్నారుల చేతుల్లోనే ఉందని,భవిష్యత్ సమాజాన్ని తీర్చిదిద్దే శిల్పులు వారేనని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పినాకిరి చంద్రఘోష్ అన్నారు.ఆంధ్రప్రదేశ్ న్యాయ సేవాధికార సంస్థ బాలల హక్కుల పరిరక్షణపై హైదరాబాద్ న్యాయవాదులకు నిర్వహించిన మూడురోజుల శిక్షణ ముగింపు…






