Thursday, 26 November 2026

Latest stories

వార్తలు

చిన్నారుల చేతుల్లోనే దేశ భవిష్యత్తు: జస్టిస్‌ ఘోషి

హైదరాబాద్‌:దేశ భవిత చిన్నారుల చేతుల్లోనే ఉందని, భవిషత్‌ సమాజాన్ని తీర్చిదిద్దే శిల్పులు వారేనని హైకోర్టు తాత్కలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ పినాకిని చంద్రఘోష్‌ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ న్యాయ సేవాధికార సంస్థ బాలల హక్కుల పరిరక్షణ పై హైదరాబాద్‌లో న్యాయవాదులకు…

హైదరాబాద్

18మంది ఐపీఎస్‌లకు పదోన్నతులు, బదిలీలు

హైదరాబాద్‌: రాష్ట్రంలో 18మంది ఐపీఎస్‌ అధికారులకు పదోన్నతులతో పాటు స్థానచలనం కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎస్పీఎఫ్‌ ఐజీగా పి.వి సునీల్‌కుమార్‌, ఐజీ సీఐడీగా కుమార్‌ విశ్‌వజిత్‌, ఏసీబీ డైరెక్టర్‌గా బి.శశిధర్‌రెడ్డి, శాంతిభద్రతల ఐజీగా సౌమ్య మిశ్రా,…

తెలంగాణ

రూ.లక్షల బంగారం కాజేసిన బ్రాంచి మేనేజర్‌

మెదక్‌: పటాన్‌ చెరులోని ముత్తూట్‌ ఫైనాన్స్‌ బ్రాంచిలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి. ఖతాదారులు తనఖా పెట్టిన రూ.28లక్షల విలువైన బంగారాన్ని బ్రాంచి మేనేజర్‌ శ్రీధర్‌ స్వాహా చేసినట్లు యజమాన్యం గుర్తించింది. ఏరియా మేనేజర్‌ ఫిర్యాదు మేరకు బ్రాంచి…

సీమాంధ్ర

తేదేపా ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ముట్టడి

మచిలీపట్నం: కృష్ణా డెల్టాకు తాగు, సాగు నీరు తక్షణం అందించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ జిల్లా తేదేపా ఆధ్వర్యంలో నాయకులు కలెక్టరేట్‌ను ముట్టడించారు. ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ జిల్లా అద్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావు, మచిలీపట్నం ఎంపీ…

హైదరాబాద్

అవినీతి అంతానికి సురాజ్య ఉద్యమం: జేపీ

హైదరాబాద్‌: అధికార యంత్రాంగం పనిచేయకపోవడం వల్లే వారంలోనే ఉత్తరాంధ్రలో రెండు ప్రమాదాలు జరిగాయని లోక్‌సత్తాపార్టీ అధ్యక్షుడు జయప్రకాశ్‌ నారాయణ విమర్శించారు. పారిశ్రామిక ప్రమదాల నివారణకోసం కమిటీ వేసి అధ్యయనం చేయాలని డిమాండ్‌ చేశారు. అసంబద్ధ విధానాలు, మూర్ఖుపు పథకాల…

వార్తలు

గాలి బెయిలు వ్యవహారం గుట్టువిప్పిన రవిచంద్ర

హైదరాబాద్‌: గాలి జనార్ధన్‌రెడ్డికి బెయిల్‌ మంజూరు వ్యవహారంలో మరో కోణాన్ని పట్టాభి కుమారుడు రవిచంద్ర బయట పెట్టాడు. చలపతిరావు బేరం కంటే ముందే తమను రాష్ట్ర ఎన్నికల సంఘంలో న్యాయాధికారిగా పనిచేస్తున్న ప్రభాకర్‌రావు తమను సంప్రదించాడని ఏసీబీ అధికారులకు…

హైదరాబాద్

రుణాల చెల్లింపులో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం

హైదరాబాద్‌: రుణాల చెల్లింపులో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు ఆలహాబాద్‌ బ్యాంకు ఛైర్మన్‌ జె.పి.దువా ప్రకటించారు. ప్రస్తుతం 18శాతానికి ఉన్న వ్యవసాయ రంగం వాటిని భవిష్యత్తులో పెంచుతామని ఆయన హైదరాబాద్‌లో తెలిపారు. 2012-13 ఆర్థిక సంవత్సరానికి 20శాతం వృద్ధితో…

ముఖ్యాంశాలు

చెన్నై నుంచి ప్రణబ్‌ ప్రచారం

చెన్నై: యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్‌ ముఖర్జీ తన అభ్యర్థిత్వానికి మద్దతు కూడగట్టేందుకు చెన్నై నుంచి ప్రచారాన్ని ప్రారంభించారు. చైన్నైలో ఆయనకు డీఎంకే నేతలు ఘన స్వాగతం పలికారు. తర్వాత డీఎంకే అధినేత కరుణానిధితో ప్రణబ్‌ భేటీ అయ్యారు.…

జిల్లా వార్తలు

నేటి నుంచి కొత్త మద్యం దుకాణాలు

ఖమ్మం, జూన్‌ 30: రెండు సంవత్సరాలుగా మద్యం దుకాణాలు నిర్వహిస్తున్న వ్యాపారులకు లైసెన్స్‌ కాలపరిమితి శనివారంతో ముగిసింది. జులై ఒకటి నుంచి ప్రారంభించాల్సిన దుకాణాలకు ప్రభుత్వం ఇటీవల లాటరీ ద్వారా దుకాణాలను ఏర్పాటు చేసింది. దీంతో కొత్తగా లాటరీ…

ఖమ్మం

ఎసిబి మళ్లీ దూకుడు

ఖమ్మం, జూన్‌ 30 : మద్యం దుకాణాలకు 30వ తేదీతో పాత లైసెన్స్‌ గడువు ముగియడంతో కొత్త లైసెన్సులు కేటాయించేందుకు లాటరీ పద్ధతిన ఎక్సైజ్‌ శాఖ పూర్తి చేసింది. జులై ఒకటి నుండి కొత్త దుకాణ లైసెన్స్‌ దారులు…