Thursday, 26 November 2026

Latest stories

వరంగల్

భూతగదాల మధ్య ఒకరి మృతి

వరంగల్‌: వరంగల్‌ జిల్లాలో శనివారం రెండు గ్రామాల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందారు. పోడు భూమి కోసం కొత్తగూడ మండలంలోని కొత్తపల్లి పెగడపల్లి గ్రామాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ ఘర్షణలో ఓ వ్యక్తి ప్రాణాలు…

వార్తలు

కర్ణాటకలో రాజకీయ సంక్షోభం

బెంగళూరు:కర్టాకలో మళ్లీ రాజకీయ సంక్షోభానికి తెరలేచింది.యడ్యూరప్ప వర్గానికి చెందిన 9 మంది మంత్రులు,ఎంపీ రాజీనామా చేశారు.ముఖ్యమంత్రిని మార్చాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సదానందగౌడ్‌ ఈ రోజు సాయంత్రం గవర్నర్‌తో భేటీ కానున్నారు.

వార్తలు

అసోంను ముంచెత్తిన వరదలు

గౌహతి:వారం రోజులుగా ఎడ తెరిపి లేకుండా కురుసున్న వానలు ఆ రాష్ట్రాన్ని వరదలతో ముంచెత్తుతున్నాయి.రాష్ట్రంలోని 27 జిల్లాలో పూర్తిగా నీటిలో మునిగివున్నాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థచేసుకోవచ్చు.రెండు వేల గ్రామాల్లోని 4లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.40వేల హెక్టార్లు…

సీమాంధ్ర

ఎంఆర్‌పిలకు శిక్షణ

ఒంగోలు ,జూన్‌ 30 : మార్కాపురం డివిజన్‌ స్థాయి ఎంఆర్‌పిలకు స్థానిక మండల విద్యావనరుల కేంద్రం నందు ఒకరోజు శిక్షణా కార్యక్రమం సంసిద్దత కార్యక్రమం ఈ కార్యక్రమానికి మండల విద్యాశాఖాధికారి సిహెచ్‌పి వెంకటరెడ్డి అధ్యక్షత వహించి మాట్లాడుతూ పాఠశాలలో…

సీమాంధ్ర

రైతుకు కూర’గాయాలు’!

రైతు కష్టార్జితం దళారుల పాలు , తోటలో వంకాయలు కిలో రూ.20 , మార్కెట్‌లో కిలో రూ.35పైనే , ఒంగోలు ,జూన్‌ 30 : కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయని అందరూ ఆందోళన చెందుతున్నారు. అదెంతో వాస్తవం కూడా! ప్రస్తుతం…

వార్తలు

స్వీడన్‌నుంచి సురక్షితంగా బయటపడ్డ భారతీయులు

హైదరాబాద్‌:ట్రావెల్స్‌ సంస్ధ మోసంతో స్వీడన్‌లో చిక్కుకుపొయిన భారతీయులు సురక్షితంగా అక్కడినుంచి తిరుగుప్రయాణమయ్యారు.ట్రావెల్స్‌ యాజమాన్యం ప్రయాణీకులతో రాయబార కార్యాలయ అధికారులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి.సందర్శకులను పంపేందుకు అధికారులు అంగీకరించారు.దాంతో గత అర్థరాత్రి వారు స్టాక్‌హోం నుంచి ఇటలీలోని మిలన్‌కు బయలుదేరారు.జులై…

హైదరాబాద్

అది బూటకపు ఎన్‌కౌంటర్‌

హైదరాబాద్‌: ఛత్తీస్‌గడ్‌ చితల్‌నార్‌, బీజాపూర్‌ ఆడవులలో ఈ నెల 28 న జరిగిన బూటకపు ఎన్‌కౌంటరేనని విరసం నేత వరవరరావు ఆరోపించారు. ఆదివాసీలను ఖాళీ చేయించడానికి ఈ బూటకపు ఎన్‌కౌంటర్‌లు చేస్తున్నారని వరవరరావు ఆరోపించారు. ఎన్‌కౌంటర్‌లో మరిణించినవారంతా అమాయక…

హైదరాబాద్

రుణాలు పొందని వారికీ ఇవ్వండి

హైదరాబాద్‌, జూన్‌ 30 : బ్యాంకుల రుణ లక్ష్యంలో 25 శాతం బలహీన వర్గాలు, ఇంత వరకు రుణాలు పొందని రైతులకు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్‌ వరప్రసాద్‌ బ్యాంకర్లకు సూచించారు. గాంధారి మండల కేంద్రంలో దక్కన్‌ గ్రామీణ…

హైదరాబాద్

నెలాఖరులోగా పూర్తి చేయండి

హైదరాబాద్‌, జూన్‌ 30: జిల్లాలో అసంపూర్తిగా ఉన్న గ్రామ పంచాయితీ భవనాలను, మండల సమాఖ్య భవనాలను జూలై చివరి నాటికి పూర్తి చేయాల్సిందిగా సంబంధిత అధికారులను రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ శేషాద్రి ఆదేశించారు. చేవెళ్ల మండల ప్రజాపరిషత్‌ కార్యాలయంలో…

వార్తలు

ఎన్టీపీసీలో సాంకేతికలోపం

విశాఖ: సింహద్రి ఎన్టీపీసీలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో మొదటి రెండు యూనిట్లలో వయ్యి మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిండి. వెంటనే రంగంలోకి దిగిన నిపుణులు మరమ్మతు పనులు చేపట్టారు.