Thursday, 26 November 2026

Latest stories

వార్తలు

రాజేంద్రనగర్‌లో లారీని ఢీకొట్టిన కారు 4గురు మృతి

హైదరాబాద్‌: రాజేంద్రనగర్‌లోని అప్పా జంక్షన్‌ వద్ద ఆగిఉన్న లారీని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒక చిన్నారితో సహ ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు.

వార్తలు

విధుల్లో చేరిన ఫ్లయింగ్‌ ఆఫీసర్ల బృందం

హైదరాబాద్‌:భారత రక్షణ దళాల్లోకి మరో 216 మంది ఆఫీసర్ల బృందం ఈరోజు ఆధికారికంగా విధుల్లో చేరింది.హైదరాబాద్‌లోని దుండిగల్‌ ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న క్యాడెట్‌లు భారతీయ వాయుసేన ప్రధానాధికారి ఎయిర్‌ఛీఫ్‌ మార్షల్‌ ఎస్‌ఏకే బ్రౌనే సమక్షంలో వాయుసేనతోపాటు…

వార్తలు

నేడు శ్రీపాండురంగస్వామి కళ్యాణం

ఒంగోలు, మార్కాపురంటౌన్‌ ,జూన్‌ 30 : శ్రీ పాండురంగస్వామి, రుక్మాబాయిల కళ్యాణ మహోత్సవం నేడు ఉదయం 11 గంటలకు విశాఖ నక్షత్రయుక్త కళ్యాణ లగ్న పుష్కరాంశమందు వైభవంగా జరుగునని దేవస్థానం కమిటీ అధ్యక్షులు తాళ్లపల్లి వెంకటసత్యనారాయణ ఒక ప్రకటనలో…

సీమాంధ్ర

వాటర్‌ ట్యాంకు నిర్మాణానికి భూమి పూజ

ఎమ్మెల్యే రాంబాబు ఒంగోలు, కొమరోలు ,జూన్‌ 30 : కొమరోలు మండలంలోని గాజుల వెంకటాపురం గ్రామ ప్రజలకు రక్షిత మంచినీటి పథకం క్రింద మంచినీటిని సరఫరా చేసేందుకు మంజూరైన 20 వేల లీటర్ల సామర్ధ్యం గల ఓవర్‌హెడ్‌ ట్యాంకు…

వార్తలు

1,2 తేదీల్లో జోన్‌-1,3 లకు నీటి సరఫరా

ఒంగోలు, మార్కాపురంటౌన్‌ ,జూన్‌ 30 : మార్కాపురం పట్టణానికి దూపాడు నుండి నీరు సప్లైచేయు ప్రధానపైపులైన్‌కు ఏర్పడిన లీకులకు జరుగుతున్న మరమ్మతులు పూర్తికానందున జులై 1వ తేదీన ఉదయం 4 గంటలకు మంచినీటిని జోన్‌-1 పరిధిలో ఉన్న నెహ్రూబజార్‌,…

సీమాంధ్ర

హిందీ పండితునికి సన్మానం

ఒంగోలు, మార్కాపురంటౌన్‌ ,జూన్‌ 30 : స్థానిక జిల్లాపరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో హింది పండితునిగా పనిచేయుచున్న టి హనుమంతరావు పదవీవిరమణ సన్మాన కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు వై సత్యనారాయణరెడ్డి అద్యక్షత…

వార్తలు

అగ్రి కెమ్‌ ప్రమాదంలో 18 మందికి తీవ్రగాయాలు

శ్రీకాకుళం: జిల్లాల్లోని ఎచ్చెర్ల మండలం చిలకపాలెం నాగార్జున అగ్రి కెమ్‌ పరిశ్రమలో అగ్నిప్రమాదం ఘటనలో 18 మంది కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులు ఇప్పటికే వైద్యాధికారులకు అదేశాలు జారీ చేశారు. వీరిలో 15 మంది…

వార్తలు

మ..నగర్‌ శవాల ఘటనను సుమోటోగా స్వీకరించిన మానవహక్కుల కమిషన్‌

మ..నగర్‌:మ..నగర్‌లోని పెద్దచెరువు వద్ద వెలుగుచూసిన మృత దేహల ఘటనపై పత్రికల కధనాలను మానవహక్కుల కమిషన్‌ సుమోటోగా స్వీకరించింది.ఘటనపై జులై 12లోపు నివేదిక మానగర్‌జిల్లా కలెక్టర్‌,ఎస్పీ,వైద్యారోగ్యశాఖ అధికారులను హెచ్‌ఆర్సీ ఆదేశించింది.

హైదరాబాద్

షిర్డీ బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు అన్యాయం జరగదు.

హైదరాబార్‌: ఈరోజు మంత్రి శ్రీదర్‌బాబు విలేకరులతో మాట్లాడుతూ షిర్డీ బస్సు ప్రమాదంలో మృతుల బంధువులకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగదని తెలిపారు. ప్రకటించిన పరిహారం కచ్చితంగా చెల్లించి తీరుతామన్నారు. త్వరలోనే రెవెన్యూ అధికారులు బాధిత బంధువులను కలిసి వివరాలు…