Thursday, 26 November 2026

Latest stories

హైదరాబాద్

నిజాయితి పరులు నేడు ఓడినా అంతిమంగా విజయం వారిదే:బాబు

హైదరాబాద్‌: తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపూరం నియోజక వర్గం నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉప ఉన్నికల ఫలితాలపై సమీక్షా నిర్వహించారు. రామచంద్రపురంలో పైస ఖర్చు లేకుండా నీతి నీజాయితిగా ఎన్నికలు నిర్వహించిన చిక్కాల రామచంద్రరావును చంద్రబాబు…

Featured News

సింగరేణి ఎన్నికల్లో టీబీజీకెఎస్‌ విజయం

హైదరాబాద్‌: సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం విజయఢంకా మోగించింది. ఊహించినట్లు గానే సింగరేణికార్మిక సంఘం ఎన్నికల్లో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘంమే పై చేయిగా నిలిచింది. మొత్తం 11 ఏరియాల్లో ఎన్నికలు…

వార్తలు

తెలంగాణ కోస్తా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవొచ్చు

హైదరాబాద్‌:వచ్చే 24 గంటల్లో తెలంగాణ,కోస్తా ప్రాంతాల్లో ఓ మోస్తరు భారీ వర్షాలు,రాయలసీమలో జల్లులు కురిసే ఆవకాశం ఉందని భారత వాతావరణ శాఖ నిపుణులు చెప్తున్నారు.నైరుతి రుతుపవనాలకు అనుకూలంగా పరిస్థితులు ఉండడంతో వర్షాలు కురుస్తాయని వారు పేర్కొన్నారు.విదర్బనుంచి తెలంగాణను అనుకుని…

వార్తలు

భారీ లాభాల్లో స్టాక్‌మారెట్లు

ముంబయి:స్టాక్‌మార్కెట్లు శుక్రవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి.సెన్సెక్స్‌ 250 పాయింట్లకు పైగా లాభంలో కొనసాగుతుండగా నిప్టీ 70 పాయింట్లకు పైగా లాభంలో ఉంది.

వార్తలు

ఓయా హస్టల్‌లో విద్యార్థులకు ఖాళీ చేయిస్తున్న అధికారులు

హైదనాబాద్‌:ఉస్మానియా విశ్వవిద్యాలయ అదికారులు ఈరోజు ఓయా హస్టల్‌ లో విద్యార్థులను ఖాళీ చేయిస్తున్నారు.మహిళా హస్టళ్లలో కరెంటు,నీటి వసతిని ఓయా సిబ్బంది తొలగించారు.

వార్తలు

నేడు ఎంసెట్‌ ర్యాంకులు

హైదరాబాద్‌:ఎంసెట్‌-2012 ర్యాంకులను ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ విడుదల చేయనున్నారు.మార్కులతో సహ ర్యాంకులను ప్రకటించనున్నట్లు ఎంసెట్‌ కన్వీనర్‌ డాక్టర్‌ రమణరావు తెలిపారు.

వార్తలు

రోశయ్య వ్యక్తిగతంగా హాజరుకావల్సీన అవసరంలేదు

హైదరాబాద్‌: తమిళనాడు గవర్నర్‌ రోశయ్య ఆంద్రప్రదేశ్‌ సీఎంగా ఉన్న సమయంలో భూముల కేటాయింపులో అవకతవకలు జరిగాయనే ఆరోపనలు ఎదుర్కోంటున్న రోశయ్యకు హైకోర్టులో ఉరట లభించింది. రోశయ్య వ్యక్తిగతంగా కోర్టుకు హజరు కావాలని దిగువ కోర్టు ఇచ్చిన స్టే ఇచ్చింది.…

వార్తలు

1న ప్రణబ్‌ ముఖర్జీ హైదరాబాద్‌కు రాక

హైదరాబాద్‌:యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్‌ముఖర్జీ వచ్చే నెల ఒకటిన హైదరాబాద్‌ రానున్నారు.ఇక్కడి జూబ్లీహల్లో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి,పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ,కాంగ్రెస్‌ మంత్రులు ఎమ్మెల్యేలతో సమావేశమవుతారు.అదే రోజు సాయంత్రం తిరుగు ప్రయాణమవుతారు.

తెలంగాణ

రాయల తెలంగాణను అంగీకరించేది లేదు

హైదరాబాద్‌: తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కాల రాసే ప్రయత్నం కేంద్రం చేస్తుందని, కాంగ్రెస్‌ మరోసారి రాయల తెలంగాణ పేరుతో అన్యాయం చేసే కుట్ర చేస్తుందని ఎట్టి పరిస్థీతుల్లోను రాయల తెలంగాణను అంగీకరించేది లేదని పది జిల్లాల తెలంగాణ కావాలని…

కరీంనగర్

ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం

కరీంనగర్‌: కరీంనగర్‌ జిల్లాలో ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటనలో ప్రియురాలు మృతి చెందగా ప్రియుడి పరిస్థితి విషమంగా ఉంది. రామడుగు మండలం వెలచాలకు చెందిన అనిల్‌, రజితలు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అనిల్‌ హైదరాబాద్‌లో హోటల్‌…