చైనాలో పేలిన ఇంధన ట్యాంకర్…20 మంది మృతి
బీజింగ్: దక్షిణ చైనాలోని గాంజ్యువా పట్టణంలో ఇంధనంతో కూడిన ఓ ట్రక్కు పేలడంతో 20 మంది మృతి చెందారు. చైనా అధికారిక న్యూస్ ఏజెన్సీ తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం ఉదయం సుమారు 40 టన్నుల ఇంధనంతో కూడిన…
బీజింగ్: దక్షిణ చైనాలోని గాంజ్యువా పట్టణంలో ఇంధనంతో కూడిన ఓ ట్రక్కు పేలడంతో 20 మంది మృతి చెందారు. చైనా అధికారిక న్యూస్ ఏజెన్సీ తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం ఉదయం సుమారు 40 టన్నుల ఇంధనంతో కూడిన…
శ్రీనగర్:జమ్మూకాశ్మీర్ ఐదో రోజూ సమ్మె కొనసాగుతుంది.200 ఏళ్ల నాటి దస్తగిర్ దర్గా అగ్నిప్రమాదం నేపధ్యంలో గ్రాడ్ ముఫ్తీ సమ్మెకు పిలుపునిచ్చింది.ఐదు రోజులుగా సమ్మె కొనసాగుతుండడంతో కాశ్మీర్లోయలోని ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు.సమ్మె కారణంగా పాఠశాలలు,కళాశాలలు,దుకాణాలు కార్యాలయాలను మూసివేశారు.శుక్రవారం ప్రమాదం…
హైదరాబాద్: సీబీఐ జేడి లక్ష్మినారయణ, చంద్రబాల కాల్లిస్ట్ లీక్ చేసిన వ్యవహరంలో నాచారం సీఐ శ్రీనివాసరావును సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు సీఐని సస్పెండ్ చేస్తూ ఆయన ఆదేశాలు జారిచేశారు.
హైదరాబాద్: ఉప ఎన్నిక ఫలితాలు, రాష్ట్ర పరిస్థితులను సోనియాకు వివరించినట్లు ఎంపీ సర్వే సత్యనానాయణ తెలిపారు. ఈ రోజు ఆయన సోనియా సుమారు అరగంట పాటు సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నాయకత్వ మార్పు ఆలోచన ఉన్నట్లు…
హైదరాబాద్: పాఠశాల విద్యాశాఖ కార్యాలయం వద్ద ఏఐఎన్ఎఫ్ శుక్రవారం ఆందోళన చేపట్టింది. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు అందజేయాలని ఏఐఎన్ఎఫ్ డిమాండ్ చేస్తోంది. డీఈఓ, ఎంఈఓ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని ఏఐఎన్ఎఫ్ కార్యకర్తలు కోరుతున్నారు. ఆందోళన చేస్తున్న…
ఢిల్లీ: రాష్ట్ర నేతలు పలువురు ఢిల్లీ పెద్దలతో వరుసగా సమావేశమవుతున్నారు. కేంద్రమంత్రి చిదంబరంతో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఈ రోజు సమావేవం అయ్యారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో ఎంపీ సర్వే సత్యనారాయణ సమవేశమయ్యారు. దాదాపు అరగంటపాటు…
న్యూఢిలీ:లండన్ ఒలింపిక్స్లో ఆడేందుకు టెన్నిస్ ఆటగాడు లియాండర్ పేస్ అంగీకరించాడు.ఏఐటీఏ ఎంపిక చేసిన ఏ ఆటడాడితోనైనా ఆడేందుకు తాను సిద్దంగా ఉన్నట్లు ఈరోజు అధికారికంగా విడుదల చేసిన ఓ ప్రకటనలో లియాండర్ పేర్కోన్నాడు ఆరోసారి ఒలింపిక్స్లో పాల్గొనడం తన…
హైదరాబాద్:హైదరాబాద్లో శుక్రవారం బులియన్ దరలు ఈవిధంగా ఉన్నాయి.24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.29,400 నమూదైంది.కిలో వెండి రూ.53,000 ధర పలుకుతోంది.
వరంగల్:రాయల తెలంగాణకు తెదేపా తెలంగాణ ఫొరం పూర్తి వ్యతిరేకమని ఫొరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకరరావు తెలిపారు.ఈ రోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ అలాంటి ప్రతిపాదన వస్తే కలిస్తి పార్టీలతో ఉద్యమిస్తామన్నారు.హైదరాబాద్లేని తెలంగాణను అంగీకరించమన్నారు.రాజకీయ లబ్ది కోసమే రాయల తెలంగాణ…
హైదరాబాద్: గాలి జనార్దన్రెడ్డి బెయిల్ ముడుపుల కేసులో సస్పెండ్ ఆయిన న్యాయమూర్తి పట్టాభి రామారావును రెండ్రోజుల ఏసీబీ కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పట్టాభిని…