Wednesday, 25 November 2026

Latest stories

వార్తలు

లక్ష్మీనారాయణతో సమావేశమైన ఈడీ అధికారులు

హైదరాదబాద్‌: సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌ లక్ష్మీనారాయణతోఈడీ అధికారులు సమావేశమయ్యారు. ఓబుళాపురం గనుల అక్రమ తవ్వకాలు, జగన్‌ అర్కమాస్తుల కేసు, ఎమ్మార్‌ కేసులో నిందితులను చంచల్‌గూడ కారాగారంలో ఈడీ బృందాలు ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈ కేసులకు సంబంధించి సీబీఐ…

వార్తలు

ఇంజనీరింగ్‌ విద్యార్ధుల ఆత్మహత్యాయత్నం

పెనమలూరు: విజయవాడ సమీపంలోని కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీలో ఇంజనీరింగ్‌ చదువుతున్న పొట్లూరి పవన్‌ , దీపక్‌ కృష్ణలు ఆత్మహత్మాయత్యానికి పాల్పడ్డారు.బుధవారం సాయంత్రం వీరు కారులో వెళ్తు తాడిగడప-ఎనికేపాడు రహదారి పురుగులమందు సేవించి ఆత్మ హత్యయత్యానికి పాల్పడ్డారు. ఈ సంఘటనలో…

వార్తలు

మూడో రౌండ్‌లోకి ప్రవేశించిన రోజర్‌ ఫెదరర్‌

న్యూఢిల్లీ: వింబుల్డన్‌ పురుషుల సింగిల్స్‌లో రోజర్‌ ఫెదరర్‌ మూడో రౌండ్‌లోకి ప్రవేశించాడు. రెండో రౌండ్‌లో ఇలలీ ఆటగాడు ఫోగ్నీనీపై 6-1,6-3, 6-2 తేడా తో ఫెదరర్‌ విజయం సాధించాడు.

వార్తలు

రెండోరౌండ్లో భూపతి, బోపన్న జోడీ

వింబుల్టన్‌:  పురుషులు డబుల్స్‌ విభాగంలో భారత్‌ టెన్నిస్‌ క్రీడాకారులు మహేష్‌భూపతి, రోహన్‌ బోపన్నలు రెండో రౌండ్లోకి ప్రవేశించారు. తొలి రౌండ్‌లో భూపతి,రోహన్‌జోడీ ఫెల్టర్‌, జూజరిలపై 6-0, 7-6, 6-2 తేడాతో విజయం సాధించారు.

వార్తలు

సిరియాలో టీవి కేంద్రం పై దాడి ఏడుగురి మృతి

డమాస్కన్‌: సిరియాలోని అల్‌-ఇక్‌బరియా టీవీకేంద్రం పై దుండగులు కాల్పులు జరపడంతో ఏడుగురు సిబ్బంది మరణించారు. అనంతరం కొందరు సిబ్బందిని దుండగులు తమతో తీసుకువెళ్లినట్టు తెలుస్తోంది. అల్‌-ఇక్‌బారియా టీవీ అధ్యక్షుడు బసర్‌ అస్సాద్‌కు అనుకూలంగా ప్రచారం చేస్తోందని దీంతో ప్రభుత్వ…

వార్తలు

లాభాలలో సెన్సెక్స్‌

ముంబాయి: భారతీయ స్టాక్‌ మార్కెట్‌ బుధవారం లాభాలతో ముగిసింది. సెన్సెక్స్‌ 61.18 పాయింట్ల అధిక్యంతో 16967.76 వద్ద నేషనల్‌స్టాక్‌ ఎక్సేంజ్‌ 21.10 పాయింట్ల లాభంతో 5141.90 ముగిశాయి. టాటా స్టీల్‌, టాటా పవర్‌, స్టెరిలైట్‌ ఇండస్ట్రీన్‌, సన్‌ఫార్మా, హిందాల్కో…

వార్తలు

జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంలో…

రూ.43వేల కోట్ల ప్రజాధనం నష్టం జగన్‌ అక్రమాస్తుల కేసులో మరో 4 అభియోగ పత్రాలు దాఖలు చేయాల్సివుందని సీబీఐ పేర్కొంది. జగన్‌ తన కంపెనీల్లోకి భారీ మొత్తాల్ని తన కంపెనీల్లోకి మళ్లించుకున్నారని సీబీఐ తెలిపింది. అక్రమాస్తుల వ్యవహారంలో రూ.43వేల…

సీమాంధ్ర

సింగిరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు సర్వం సిద్ధం

ఖమ్మం, జూన్‌ 27 : సింగరేణి కార్మికులంతా ఈ నెల 28న జరిగే గుర్తింపు ఎన్నికల్లో కార్మికులు ప్రశాంతంగా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల ప్రత్యేక అధికారి శ్రీవాత్సవ బుధవారం తెలిపారు.…

సీమాంధ్ర

పాపికొండల పర్యటన యథాతథం

ఖమ్మం, జూన్‌ 27 : పాపికొండల పర్యాటకం యథాతథంగా కొనసాగించేందుకు భద్రాచలం ఉత్తర, దక్షిణ విభాగం డీఎఫ్‌వో అశోక్‌కుమార్‌ బుధవారం అనుమతించినట్లు భద్రాచలం టు పాపికొండల బోర్డు ఆపరేటర్ల వెల్‌ఫేర్‌ సోసైటీ అధ్యక్షుడు సి.హెచ్‌ సూర్యప్రకాశ్‌రావు తెలిపారు. గత…