Wednesday, 25 November 2026

Latest stories

సీమాంధ్ర

8 మంది ఎన్‌ఎంఆర్‌ల క్రమబద్ధీకరణ

ఖమ్మం, జూన్‌ 27 : ఇల్లందు పురపాలక సంఘంలో పని చేస్తున్న 8 మంది ఎన్‌ఎంఆర్‌ల సర్వీసులను క్రమబద్ధీకరణ చేస్తూ ఆ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరి రాజీవ్‌రంజన్‌మిత్ర బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇల్లందు పురపాలక సంఘంలో విధులు…

సీమాంధ్ర

ఫారెస్ట్‌ కన్జర్వేటర్‌గా ఆనందమోహన్‌

ఖమ్మం, జూన్‌ 27 : ఖమ్మం సర్కిల్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ అధికారిగా ఆనందమోహన్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఒక్కడ పని చేస్తున్న చౌదరిని హైదరాబాద్‌కు బదలీ చేశారు. ఆయన స్థానంలో ఆనందమోహన్‌ నియమితులైయారు.…

సీమాంధ్ర

డీపీవో పరిధిలో బదలీలు కోరుతూ దరఖాస్తులు

ఖమ్మం, జూన్‌ 27 : జిల్లా పంచాయతీ అధికారి పరిధిలో ఉద్యోగుల బదలీల కౌన్సెలింగ్‌ ఈ నెల 29న జడ్పీ కార్యాలయంలో జరుగుతుందని డీపీవో విల్సన్‌బిన్ని తెలిపారు. బదలీలను కోరుతూ 35 మంది ఉద్యోగులు దరఖాస్తులు చేశారని అన్నారు.…

వార్తలు

ఖరీఫ్‌లో కౌలు రైతులకూ రుణాలు!

శ్రీకాకుళం, జూన్‌ 27 : ఈ ఏడాది ఖరీఫ్‌ పంటకు కౌలు రైతులు అందరికీ పంట రుణాలు మంజూరు చేయనున్నట్టు జిల్లా అదనపు జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.ఎస్‌.రాజకుమార్‌ తెలిపారు. తహసీల్దార్లు, రైతు సంఘాల నాయకులతో బుధవారంనాడు ఆయన కలెక్టరేట్‌లో…

సీమాంధ్ర

అంటువ్యాధులపై అప్రమత్తంగా ఉండండి

శ్రీకాకుళం, జూన్‌ 27 : వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించినట్టు కలెక్టర్‌ జి.వెంకట్రామ్‌రెడ్డి అన్నారు. వర్షాకాలంలో పారిశుద్య లోపం, కలుషిత నీరు వల్ల మనుగడకు ముప్పు వాటిల్లుతుందన్నారు. అతిసార, మెదడువాపు వ్యాధి, డెంగ్యూ, చికెన్‌…

సీమాంధ్ర

బాల్య వివాహాల నివారణలో శ్రీకాకుళం ముందంజ

శ్రీకాకుళం, జూన్‌ 27 : బాల్య వివాహాల నివారణలో శ్రీకాకుళం జిల్లా ముందంజలో ఉంది. జిల్లాలో గతేడాది కాలంగా 14 బాల్య వివాహాలను నివారించింది. ప్రభుత్వం బాల్య వివాహాల నివారణ చట్టం-2006ను తెచ్చిన సంగతి విదితమే. జిల్లా కలెక్టర్‌…

సీమాంధ్ర

సత్యనారాయణకు పదోన్నతి

ఏలూరు, జూన్‌ 27: పశ్చిమ గోదావరి జిల్లా ముఖ్య ప్రణాళికాధికారిగా పనిచేస్తున్న కె.సత్యనారాయణకు పదోన్నతి లభించింది. ప్రస్తుతం సిపివో హోదాలో జిల్లా స్థాయి అధికారిగా ఉన్న ఆయనకు జాయింట్‌ డైరెక్టర్‌గా పదోన్నతి కల్పించిన ప్రభుత్వం పశ్చిమ గోదావరి జిల్లాలోనే…

సీమాంధ్ర

ఆగస్టులో ఉచిత మెగా వైద్య శిబిరం

ఏలూరు, జూన్‌ 27 : ఏలూరు మండలంలో ఆగస్టులో ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్టు వాకర్స్‌ అసోసియేషన్‌ గవర్నరు వి.సత్యనారాయణ చెప్పారు. స్థానిక ఇండోర్‌ స్టేడియంలో బుధవారంనాడు ఇండోర్‌ స్టేడియం వాకర్స్‌ అసోసియేషన్‌ సహకారంతో 60మంది…

సీమాంధ్ర

స్వయం సహాయక సంఘాలకు రూ.597కోట్లు

ఏలూరు, జూన్‌ 27 : పశ్చిమగోదావరి జిల్లాలో 2 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.597 కోట్లను రుణాలుగా అందించాలని లక్ష్యంగా నిర్ణయించినట్టు మంత్రి వట్టి వసంతకుమార్‌ తెలిపారు. భీమడోలు మండలం…

వార్తలు

సోనియా సానుకూలంగా స్పందించారు:జేసీ

న్యూఢిల్లీ:రాష్ట్ర విభజన సమస్యపై సొనియాగాంధీ సానుకూలంగా స్పందించారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జేసీ దివాకర్‌రెడ్డి తెలియజేశారు.సోనియాతో బేటీ అనంతరం జేసీ మీడియాతో మాట్లాడారు.రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకోవాలని సోనియాకు విజ్ఞప్తి చేశానని చెప్పారు.త్వరలోనే తెలంగాణపై నిర్ణయం తీసుకుంటామని సోనియా…