యారాడ బీచ్లో యువకుల గల్లంతు: ఒకరి మృతి
విశాఖ: యారాడ బీచ్లో స్నానానికి వెళ్లిన ముగ్గురు యువకుల్లో ఒక వ్యక్తి మృతి చెందగా, మరో వ్యక్తి గల్లంతయ్యాడు. పెదగంట్యాడ మండలానికి చెందిన తాతారావు , రాములు మరో యువకుని తో కలిసి యారాడ బీచ్లో స్నానం చేస్తుండగా…
విశాఖ: యారాడ బీచ్లో స్నానానికి వెళ్లిన ముగ్గురు యువకుల్లో ఒక వ్యక్తి మృతి చెందగా, మరో వ్యక్తి గల్లంతయ్యాడు. పెదగంట్యాడ మండలానికి చెందిన తాతారావు , రాములు మరో యువకుని తో కలిసి యారాడ బీచ్లో స్నానం చేస్తుండగా…
పెబ్బేరు: మహబూబ్నగర్ జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. పెబ్బేరు మండలం పాతపల్లిలో పిడుగుపాటుతో ముగ్గురు మృతి చెందారు. గద్వాల్ మండలం తూరుకోనిపల్లిలో పిడుగుపడి 100 గొర్రెలు మృతి చెందాయి. పలు చోట్ల ఆస్తినష్టం సంభవించింది.
ఏలూరు, జూన్ 25 : ఖరీఫ్ సీజన్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమగోదావరి జిల్లాలో సోమవారం ఆందోళన నిర్వహించింది. జిల్లా వ్యాప్తంగా ఏలూరు సహా 15 నియోజకవర్గ కేంద్రాల్లో…
హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్గూడ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వైఎస్ జగన్ను ఆయన కుటుంబసభ్యులు మరోమారు కలుసుకున్నారు. జగన్ తల్లి వైఎస్ విజయ, భార్య భారతి, బ్రదర్ అనిల్ కుమార్లు జగన్ను ములాఖత్ సమయంలో కలుసుకున్నారు.…
కర్నూలు, జూన్ 25 : రైతు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వైఎస్ఆర్ సిపి ఆధ్వర్యంలో అన్ని మండల కేంద్రాల్లో సోమవారం నాడు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుత…
కర్నూలు,జూన్ 25: ఈ నెల 26న కర్నూలు పట్టణంలో 26వ ఒలంపిక్ డే రన్ను నిర్వహిస్తున్నట్లు జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ కార్యదర్శి రవూఫ్ సోమవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు…
విజయవాడ, జూన్ 25: ఉనికి కోసం టిడిపి ఆరాట పడుతుందని, అందుకనే అర్థంపర్ధం లేని ఆందోళనలు చేపడుతోందని విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్ దుమ్మెత్తిపోశారు. చంద్రబాబువి చిల్లర రాజకీయాలన్నీ, ఏదో ఒక విధంగా వార్తలు ఉండాలని చూసుకోవడమే ఆయనకు…
– వాహన శ్రేణిలోని నలుగురికి గాయాలు చిత్తూరు, జూన్ 25 : రాష్ట్ర భూగర్భ వనరుల శాఖ మంత్రి గల్లా అరుణకుమారి ఎస్కార్ట్ వాహన శ్రేణిలోని ఒక వాహనం బోల్తా పడిన దుర్ఘటన సోమవారం నలుగురు కానిస్టేబుళ్లకు తీవ్ర…
న్యూఢిల్లీ : అవినీతి ఆరోపణల నేపథ్యంలో కేంద్ర చిన్న,మధ్యతరహా పరిశ్రమలశాఖ మంత్రి వీరభద్రసింగ్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన తన రాజీనామా లేఖను ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్సింగ్కు సమర్పించారు. 23 సంవత్సరాల కిందట…
విజయనగరం, జూన్ 25 : డిసిసి జిల్లా ఇన్చార్జి అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి ,మాతృమూర్తి లక్ష్మిదేవి వర్ధంతి సందర్భంగా సోమవారం ఉదయం కోలగట్ల నివాస గృహం వద్ద పట్టణానికి చెందిన 2,300 మంది పేదలకు ఉచితంగా…