Wednesday, 25 November 2026

Latest stories

హైదరాబాద్

నిరుద్యోగ యువతకు శిక్షణ ఇస్తున్నామం: మంత్రి మహీధర్‌ రెడ్డి

హైదరాబాద్‌: పరిశ్రమలకు ఉపయోగపడే విధంగా నిరుద్యోగ యువతకు శిక్షణ ఇస్తున్నామని రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి మహీధర్‌ రెడ్డి చెప్పారు. ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమం వాస్తవాలకు దగ్గరగా ఉండేలా అధికారులు చోరవ చూపాలని ఆయన కోరారు. హైదరాబాద్‌…

సీమాంధ్ర

వైద్యుల సమ్మె సక్సెస్‌

విజయనగరం, జూన్‌ 25 : కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఎ)ఆధ్వర్యంలో సోమవారం ఉదయం జిల్లా కేంద్రంలో వైద్యులు నిర్వహించిన నిరసన ధర్నా విజయవంతమైంది. జిల్లా కేంద్రంతో పాటు పలు ప్రాంతాల నుంచి వైద్యులు…

సీమాంధ్ర

లక్ష్మిపేట ఊచకోత కేసును నిర్వీర్యం చేసేందుకు కుట్ర

– లక్ష్మిపేట పార్టీ ఆఫ్‌ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు బొజ్జా తారకం ఆరోపణ విజయనగరం, జూన్‌ 25 (ఎపిఇఎంఎస్‌): శ్రీకాకుళం జిల్లా లక్ష్మిపేట దళితులపై జరిగిన ఊచకోత సంఘటనకు సంబంధించిన కేసును నీరు గార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని రిపబ్లికన్‌…

సీమాంధ్ర

15 శాతం పనులు రిజిస్టర్డ్‌ సొసైటీలకు ఇవ్వాలి

విజయనగరం, జూన్‌ 25 : జీఓ నంబర్‌ 581 ప్రకారం రిజిస్టర్డ్‌ సొసైటీలకు 15 శాతం పనులు అప్పగించాలనే నిబంధన ఉందని పురపాలక సంఘ కమిషనరు గోవిందస్వామి తెలిపారు. మిగిలిన 85 శాతం పనుల కోసం ప్రభుత్వం నిబంధనల…

సీమాంధ్ర

నాగావళికి జలకళ

శ్రీకాకుళం, జూన్‌ 25 : నాగావళి నదిలో నీటి గలగలలు సంతరించుకున్నాయి. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తుండడంతో నదిలో సుమారు 7,500 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నట్లు సాగునీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. నాగావళి నది నీటి…

సీమాంధ్ర

పొందూరు రక్షిత తాగునీటి పథకానికి మోక్షం

శ్రీకాకుళం, జూన్‌ 25 : గత కొనేళ్లుగా పొందూరులోని సంతోషిమాత ఆలయం సమీపంలో అర్ధంతంగా నిలిచిపోయిన రక్షిత తాగునీటి పనులకు ఎట్టకేలకు మోక్షం కలిగింది. ఇప్పటికే ఇక్కడ లైదాంలో గల రిల్లిగడ్డ నుంచి పథకం నుంచి ఉపరితల ట్యాంక్‌…

సీమాంధ్ర

అభివృద్ధిపేరిట విధ్వంసాన్ని వ్యతిరేకించండి

శ్రీకాకుళం, జూన్‌ 25 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి పేరుతో తెస్తున్న విధ్వంసకర పరిశ్రమలను వ్యతిరేకించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం, జిల్లా ప్రధాన కార్యదర్శి వి.మాధవరావు పిలుపునిచ్చారు. విదేశాల్లో నిషేధించిన రసాయన, అణువిద్యుత్‌, థóర్మల్‌,…

వార్తలు

వైఎస్‌ హయాంలో ప్రభుత్వ భూముల దారాదత్తం

హైదరాబాద్‌:వైఎస్‌ హయాంలో ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేశారని వి.హనుమంతరావు ఆరోపించారు.కొందరు కడప వాసులు,మిగతా ఆధికారులు హైదరాబాద్‌ను దోచుకున్నారు..ప్రభుత్వ న్యాయవాదులు ప్రైవేటు వ్యక్తులకు వత్తాసు పలుకుతున్నారన్నారు.2002 నుంచి జరిపిన పట్టణ భూక్రమబద్దీకరణలపై విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు.ఆంబర్‌పేటలో…

సీమాంధ్ర

తీర ప్రాంత భూముల్లో ఆక్రమణలు తొలగిస్తాం

శ్రీకాకుళం, జూన్‌ 25 : జిల్లాలోని తీర ప్రాంతాల్లో గల ప్రొటెక్ట్‌ ఫారెస్ట్‌, సెక్షన్‌-4 నోటిఫైడ్‌ ఏరియా ఆటవీ భూముల్లో ఆక్రమనలను గుర్తించి వారిపై చర్యలు తీసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఆటవీ అధికారి మహ్మద్‌ తయ్యబ్‌ తెలిపారు.…

సీమాంధ్ర

జిల్లాలో వైద్యుల సమ్మె

శ్రీకాకుళం, జూన్‌ 25 : ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ జిల్లాలోని వైద్యులు సోమవారం నాడు బంద్‌ నిర్వహించారు. భారత జాతీయ వైద్య సంఘం పిలుపుమేరకు చేపట్టిన ఈ సమ్మెలో జిల్లాలోని పలువురు ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు పాల్గొని ప్రభుత్వ…