Wednesday, 25 November 2026

Latest stories

హైదరాబాద్

కొనసాగుతున్న రవాణా శాఖ తనిఖీలు

హైదరాబాద్‌ :ప్రైవేటు ట్రావెల్స్‌ పాఠశాలల బస్సులపై 8వ రోజూ రవాణా శాఖ దాడులు కొనసాగుతున్నాయి.హైదరాబాద్‌ కృష్ణా ఆదిలాబాద్‌,నిజామాబాద్‌ జిలాల్లో పలు చోట్ల ఆర్టీఏ అధికారులు తెల్లవారుజాము నుంచే తనిఖీలు చేపట్టారు.నిజామాబాద్‌లో నిబందనలు ఉల్లంఘించి తిరుగుతున్న సంగీతా ట్రావెల్స్‌కు చెందిన…

వార్తలు

నేడు నిబంధనల కమిటీల సమావేశం

హైదరాబాద్‌:శాసనసభా మండలి నిబందనల కమిటీల సమావేశం నేడు జరగనుంది.మధ్యాహం 12 గంటలకు జరిగే ఈ సమావేశంలో స్ధాయిసంఘాల ఏర్పాటు అంశంపై కమిటీలు చర్చించనున్నాయి.

ఎడిట్ పేజీ

ఆ పార్టీలు దొందు దొందే !

తెలుగుదేశం ప్రభుత్వంలో బాగా అభివృధి జ రిగిందా లేక కాంగ్రెస్‌ హయాంలో జరిగిందా అని అనుకుంటాం. ఈ ప్రశ్నకు జవాబుచెప్పే ముందు కాంగ్రెసోళ్లు పాలించిన సమయం,వాళ్లు చేసిన అ భివృద్ధి తెలుగుదేశం పాలన సాగిన టైం, వాళ్ల హ…

ఎడిట్ పేజీ

బలిదానం తప్ప వేరే దారి లేదా ?

బొంబాయిలో ఉండే సంగమేశ్వర్‌రావు గారికి తెలంగాణ అంటే పంచ ప్రాణాలు. అతను ఇంజ నీర్‌గా వృత్తిరీత్యా అక్కడున్నాడు గానీ, ఆయన ప్రతిక్షణం తెలంగాణ తప్ప మరొకటి ఆలోచించ డు. ఎప్పటికప్పుడు పరిణామాలు గమనిస్తూ తె లంగాణవాదులు ఏం చేయాలో…

హైదరాబాద్

నేడు ప్రైవేటు వైద్య సంస్థల బంద్‌

హిసార్‌,హైదరాబాద్‌,న్యూస్‌టుడే:భారత వైద్య సంఘం పిలుపు మేరకు సోమవారం దేశవాప్తంగా ప్రైవేటు వైద్య సంస్థలు,పారామెడికల్‌ సంస్ధలు బంద్‌ పాటించనున్నాయి.కినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ చట్టాన్ని నిరసిస్తూ అవి బంద్‌ నిర్వహిసున్నాయి.కెమిస్ట్‌లు,డ్రగ్గిస్టులు మెడికల్‌ రిప్రజెంటేటివ్‌లు,పెధాలజిసులు తదితరులంతా 25న బంద్‌లో పాల్గొంటున్నారని హిసార్‌ ఐఎంఏ అధ్యక్షుడు…

ఎడిట్ పేజీ

పుండుమీద కారం జల్లితే ఊర్కోం

ఔను! అది అరవై ఏళ్ల మానని పుండే. ఆంధ్రరాష్ట్ర అవతరణ తెలంగాణ ప్రజల పాలిట శాపం. ఆ రోజును తెలంగాణ ప్రజలు దుర్దినంగా భావిస్తూ అవతరణ వేడుకలను బహిష్కరిస్తూ నల్లజెండాలతో నిరసనలు తెలుపుతుంటారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ జరిగి…

హైదరాబాద్

ఆర్‌బీఐ ప్రకటనతో లాభాల్లో నుండి నష్టాల్లోకి స్టాక్‌ మార్కేట్‌

హైదరాబాద్‌: ఈ రోజు ఆర్‌బీఐ వీదేశీ  వాణిజ్య రుణాలపై పరిమితులు నిర్ణయించింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో వీదేశీ సంస్థగత మదుపరుల పెట్టుబడులు  5నుంచి 20 బిలియన్‌ డాలర్లకు పెంచారు. వీదేశీ వాణిజ్య రుణాల పరిమితిని 10నుంచి 40 బిలియన్‌…

హైదరాబాద్

వీదేశీ వాణిజ్య రుణాల పరిమితులు నిర్ణయించిన ఆర్‌బీఐ

హైదరాబాద్‌: వీదేశీ  వాణిజ్య రుణాలపై పరిమితులు ఆర్‌బీఐ ఈ రోజు నిర్ణయించింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో వీదేశీ సంస్థగత మదుపరుల పెట్టుబడులు  5నుంచి 20 బిలియన్‌ డాలర్లకు పెంచారు. వీదేశీ వాఫిజ్య రుణాల పరిమితిని 10నుంచి 40 బిలియన్‌…

హైదరాబాద్

ఈడీ పిటీషన్‌పై విచారణ 28కి వాయిదా

హైదరాబాద్‌: జగన్‌ను విచారణకు అనుమతించాలన్న ఈడీ పిటీషన్‌ పై విచారణ ఈనెల 28కి వాయిదా పడింది. జగన్‌ అక్రమాస్తుల కేసులో నిమ్మగడ్డ ప్రసాద్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ కూడా ఈ నెల 28కి వాయిదా పడింది. అలాగే ఎమ్మార్‌…

వార్తలు

రాష్ట్రపతి పదవికి ప్రణబ్‌ అర్హుడు : సోనియాగాంధీ

న్యూఢిల్లీ: రాష్ట్రపతి పదవికి ప్రణబ్‌ను మించిన అర్హులు లేరని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. ఈ రోజు కేంద్ర మంత్రిగా ప్రణబ్‌కు వీడ్కోలు చెబుతూ జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రపతిగా ప్రణబ్‌భారీ మెజార్టీతో గెలుస్తారని…