Wednesday, 25 November 2026

Latest stories

Featured News

భారత ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు

విదేశీ సాయం అక్కర్లేదు ప్రధాని మన్మోహన్‌ న్యూఢిల్లీ – భారతదేశ ఆర్ధిక పరిస్థితిని త్వరలోనే చక్కదిద్దుతామని, దీన్ని గాడిలో పెట్టడానికి విదేశీయుల సహాయం అక్కరలేదని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ అన్నారు. మెక్సికో నుంచి ఆయన తిరిగి పయనమవుతూ విమానంలో విలేకరులతో…

Cover Story

రాష్ట్రపతి ఎన్నికల్లో తెలంగాణ ప్రధానాంశం కావాలి

టీజేఎఫ్‌ దశాబ్ధి ఉద్యమమహాసభలో , కోదండరామ్‌, భూమయ్య,గద్దర్‌, అల్లంనారాయణల పిలుపు హైదరాబాద్‌, జూన్‌ 24 (జనంసాక్షి):  తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణకు రాష్ట్రపతి ఎన్నికల రూపంలో మరో చక్కని అవకాశం లభించిందని తెలంగాణ జర్నలిస్టుల ఫోరం (టీజేఎఫ్‌) తీర్మానం చేసింది.…

వార్తలు

ఈజిప్టు అధ్యక్షుడుగా మహమ్మద్‌ ముర్సి

ఖైరో: ఈజిప్టు అధ్య్ష ఎన్నికలో మహమ్మద్‌ ముర్సి ఎన్నికయ్యారు. మహమ్మద్‌ ముర్సి ముస్ల్లింమ్‌బదర్‌హూడ్‌కు చెందినవాడు.ప్రత్యరి ్థఅహ్మద్‌ షఫిక్‌ పై 51.73శాతం ఓట్లతో విజయం సాధించినట్లు ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. అనంతరం ఆయన మద్దతుదారులు భారీగా ర్యాలీ నిర్వహించారు.

వార్తలు

మాజీ జడ్పీటీసీ ఇంట్లో పేలుడు

మహబూబ్‌నగర్‌: కోయిలకొండ మండలం ఎల్లారెడ్డిపల్లెలో మాజీ జడ్పీటీసీ సభ్యుడు బాల్‌సింగ్‌ ఇంట్లో ఈ రోజు సాయంత్రం పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఇల్లు ధ్వంసమైంది. బాల్‌సింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని పేలుడుకుగల కారణాల పై అరాతీస్తున్నారు

Featured News

ముస్లిం రిజర్వేషన్ల సాధనకు ఉద్యమించాలి : కోదండరాం పిలుపు

హైదరాబాద్‌- తమకు ఉద్దేశించిన రిజర్వేషన్లు సాధించుకునేందుకు ముస్లిలంతా కలిసికట్టుగా ఉద్యమించాలని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం పిలుపునిచ్చారు. ఆదివారం లక్కడ్‌కోట్‌లో మూవ్‌మెంట్‌ ఫర్‌ పీస్‌ అండ్‌ జస్టిస్‌ ఆధ్వర్యంలో ‘రంగనాథ్‌ మిశ్రా కమిషన్‌…

వార్తలు

గచ్చి బౌలీ చౌరస్తాలో లారీ-బస్సుఢీ

హైదరాబాద్‌ : నగరంలోని గచ్చి బౌలీ చౌరస్తాలో మిక్షర్‌ లారీ ఆర్టీసీ బస్సు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయ పడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

వార్తలు

ప్రతిభావంతులైన ముస్లీం విద్యార్థులకు ‘నామ్‌’ సన్మానం

హైదరాబాద్‌ : నేషనల్‌ అసోషియేషన్‌ ఆఫ్‌ ముస్లీం ఫౌండేషన్‌ ఈ రోజు హైదరాబాద్‌ లోని మెహదీపట్నం లో మెరుగైన ప్రతిభ చూపిన ముస్లీం విద్యార్థులను బంగారు పతకాలతో సన్మానించింది. క్రిస్టల్‌ గార్టెన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నామ్‌ సంస్థ…

ఎడిట్ పేజీ

విచారణలు.. విషాదాలు

‘సల్వాజుడుం’ అని పిలువబడే సంస్థ లేక ఉద్యమం లేక రౌడీమూక చత్తీస్‌గడ్‌ ప్రభుత్వం అండదండలతో నిరాయుధు లైన ప్రజల మీద హింసకు పాల్పడుతున్నదన్న అభియోగంపై న విచారణ జరిపి నివేదిక ఇమ్మని జాతీయ మానవహక్కుల కమిషన్‌ను సుప్రీం కోర్టు…

వార్తలు

ఓఎంసీ కేసులో ముగిసిన ఈడీ విచారణ

హైదరాబాద్‌: ఓఎంసీ అక్రమాల కేసులో సీబీఐ అరెస్టు చేసిన నిందితులను చంచల్‌గూడ జైళ్లో ఇవాళ అధికారుల బృందం ప్రశ్నించింది,చంచల్‌గూడ జైళ్లో ఓఎంసీ ఎండీ బి.వి.శ్రీనివాస్‌రెడ్డి గనులశాఖ మాజీ సంచాలకుడు రాజగోపాల్‌,చంచల్‌గూడ మహిళాజైల్లో మాజీ కార్యదర్శి శ్రీలక్ష్మీ వాంగ్మూలాలు నమోదు…