Wednesday, 25 November 2026

Latest stories

వార్తలు

సీని నటుడు సల్మాన్‌ ఖాన్‌ కు గాయాలు

ముంబాయి ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ సినిమా షూటింగ్‌లో గాయపడ్డాడు. ముంబాయిలోని మెహబూబ్‌ స్టూడియెలో సల్మాన్‌ నటిస్తున్న చిత్రం షూటింగ్‌ జరుగుతుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘూతంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో సల్మాన్‌ పాటు మరో గాయాలయ్యాయి.

వార్తలు

అవినీతి మంత్రుల వల్లే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమి

హైదరాబాద్‌ : వైఎస్‌ అవినీతిలో పాలుపంచుకున్న మంత్రులు కిరణ్‌ సర్కారులో ఉన్న ఫలితమే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమికి ప్రధాన కారణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారయణను విమర్శించారు. అవినీతి పై ప్రభుత్వాన్నికి మాట్లాడే అర్హత లేదన్నారు. మద్యం…

వార్తలు

ఇండియా సింమెంట్‌ ఎండీ విచారణ పూర్తి

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసులో బీసీసీఐ అధ్యక్షుడు, ఇండియా సిమెంట్స్‌ ఎండీ శ్రీనివాస్‌ మరోసారి సీబీఐ ఎదుట హాజరై వివరణ ఇచ్చారు. ఇండియా సిమెంట్స్‌కు నీటి కేటాయింపుల వ్యవహారంలో కిందటి వారం శ్రీనివాసన్‌ను విచారించిన సీబీఐ ఈ రోజు…

హైదరాబాద్

రాష్ట్రంలో అభివృద్ధి ఆగలేదు

హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు చేస్తున్న పోరాటం వల్ల త్వరలోనే ఓ మంచి ఫలితం రానుందని రాష్ట్ర మంత్రి డి. శ్రీధర్‌బాబు చెప్పారు. కొందరు తెలంగాణ కోసం ఉద్యమాలు చేస్తున్నారని అయినా తమ పోరాటం వల్లనే తెలంగాణ ఏర్పడుతుందని…

హైదరాబాద్

సీబీఐ జేడీపై ఆరోపణలు అవాస్తవం వీహెచ్‌

హైదరాబాద్‌: సీబీఐ జేడీ లక్ష్మినారాయణను తప్పించేందుకే వైకాపా అనవసర ఆరోపణలు చేస్తున్నారని రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు చెప్పారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సాక్షి పత్రిక జగన్‌ కోసమే వార్తలు రాస్తుందని, ప్రజల కోసం కాదని విమర్శించారు.…

హైదరాబాద్

తనీఖీల్లో పట్టుకున్న వాహనాలపై కోర్టులో ఛార్జిషీటు దాఖలు

హైదరాబాద్‌: నిబంధనలు   ఉల్లంఘిస్తూ  పట్టుబడిన వాహనాలపై  రవాణ శాఖ కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటి వరకు తనిఖీల్లో పట్టుకున్న వాహనాలపై  జరిమానా  విధించి సరిపెడుతోన్న అధికారులు ఇకపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. తనఖీల్లో  పట్టుకున్న వాహనాలపై కోర్టులో ఛార్జిషీటు…

వార్తలు

ఏఐసీసీ ఆఫీసు ఎదుట అమరవీరుల కుటుంబ సభ్యుల నిరసన

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ (ఏఐసీసీ) కార్యాలయం ఎదుట తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులు శనివారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటులో జాప్యం కారణంగా తమ బిడ్డలు…

హైదరాబాద్

ప్రత్యేక ఖైదీగా పరిగణించాలన్న పట్టాభిరామారావు

హైదరాబాద్‌: గాలి బెయిల్‌ ముడుపుల వ్యవహారంలో చలపతిరావు, రవిచంద్రలను ఏసీబీ కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతించింది. గాలి బెయిల్‌ కేసులో ప్రత్యేక ఖైదీగా పరిగణించాలన్న పట్టాభిరామారావు పిటిషన్‌ ఏసీబీ కోర్టు కొట్టివేసింది.

హైదరాబాద్

అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సుపై సీఎం సమీక్ష

హైదరాబాద్‌:మంత్రి గీతారెడ్డి అంతర్జాతీయ భాగస్వామ్యసదస్సు ద్వారా రాష్ట్రానికి దాదాపు ఆరున్నర లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల్ని అకర్షించినట్లు మంత్రి గీతారెడ్డి తెలిపారు.ఈ ఏడాది జనవరిలో జరిగిన సదస్సుపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ రోజు సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష…

వార్తలు

ప్రజలకు పత్రికల మీదున్న నమ్మకం పోతుంది

ఢిల్లీ: సాక్షి పత్రిక కేవలం జగన్‌ కోసమే వార్తలు రాస్తుందని ప్రజలకోసం కాదని ప్రజలకు పత్రికల మీదున్న నమ్మకం పోతుందని సీబీఐ జేడి లక్ష్మినారయణను తోలగించేందుకే అనవసరంగ ఆయనై ఆరోపనలు చేస్తున్నారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాజ్యసభ సభ్యులు…