Wednesday, 25 November 2026

Latest stories

Featured News

రాష్ట్రపతి ఎన్నికలయ్యాకే.. తెలంగాణపై కేంద్రం నిర్ణయం

పీసీసీ చీఫ్‌ బొత్స న్యూఢిల్లీ, : రాష్ట్రపతి ఎన్నిక తర్వాత తెలంగాణ సమస్యను అధిష్టానం పరిష్కరించ నున్నదని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చెప్పారు. శనివారంనాడు విలేకరులతో ఆయన మాట్లాడా రు. తెలంగాణ విషయా న్ని అది óష్టానం…

Featured News

రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ కోల్‌కత్తా సమీపంలోని తన స్వగ్రామంలోతన కుటుంబసభ్యులతో ఉల్లాసంగా గడుపుతున్న దశ్యం

రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ కోల్‌కత్తా సమీపంలోని తన స్వగ్రామంలోతన కుటుంబసభ్యులతో ఉల్లాసంగా గడుపుతున్న దశ్యం

Featured News

రాష్ట్రంలో శాంతిభద్రతలు భేష్‌

డీజీపీ దినేశ్‌రెడ్డి హైదరాబాద్‌, జూన్‌ 23 (జనంసాక్షి): గతేడాది కంటే రాష్ట్రంలో నేరాల సంఖ్య తగ్గిందని రాష్ట్ర డీజీపీ దినేష్‌రెడ్డి తెలిపారు. డీజీపీ కార్యాలయంలో శనివారంనాడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తొలి అర్ధ సంవత్సర…

Cover Story

సోనియాతో టీ ఎంపీల బైటక్‌

తెలంగాణ ఇవ్వకుంటే ఊళ్లల్లో తిరగలేం ప్రత్యేక రాష్ట్రం ప్రకటించకుంటు రెండుచోట్ల పుట్టగతులుండవ్‌ అపాయింట్‌మెంట్‌ సంపాదించిన టీ ఎంపీలు న్యూఢిల్లీ : తెలంగాణ అంకం చివరి దశకు చేరుకున్నట్లే ఉంది. తెలంగాణ ప్రాంత ఎంపీలు, ఎమ్మెల్యేలు కొందరు ఉప ఎన్నికలు…

వార్తలు

సునీతా విలియమ్స్‌ మరోసారి అంతరిక్షయాన్‌

వాషింగ్టన్‌: రికార్డు స్థాయి లో 195 రోజుల పాటు అంతరిక్షంలో ఉన్న భారతీయ అమెరికన్‌ వ్యోమగామి సునీతా మిలియమ్స్‌ట(46) మరోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఇంజనీర్లు యూరీ మెలాన్‌చెంకో(రష్యా), అకిహిటో హోషిడే(జపాన్‌)లతో కలిసి జులై 14 ఆమె కజనిస్థాన్‌ లోని…

వార్తలు

రేవ్‌పార్టీలో పాల్గొన్న 34 మంది అరెస్టు

హైదరాబాద్‌ : హయత్‌నగర్‌ వద్ద ఓ రిసార్ట్స్‌లో నిర్వహించిన రేవ్‌పార్టీలో పాల్గొన్న 20 మంది యువకులు, 14 మంది యువతులను అరెస్టు చేసినట్లు డీసీపీ నాగేంద్రకుమార్‌ తెలిపారు. రేవ్‌ పార్టీలో పాల్గొన్న యువకులను రిమండ్‌కు పంపించనున్నట్లు వివరించారు. రేవ్‌…

వార్తలు

అనారోగ్యాన్ని సాకుగా చూపడం సహేతుకం కాదు

పట్టాబి పిటిషన్‌పై ఏసీబీ కోర్టు వ్యాఖ్య హైదరాబాద్‌ గనుల గజనీ గాలి బెయిల్‌ వ్యవహారంలో భారీ మొత్తంలో ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలపై అరెస్టయిన పట్టాభిరామారావు దాఖలు చేసుకున్న ప్రత్యేక ఖైదీ పిటిషన్‌ను ఏసిబీ కోర్టు కొట్టివేసింది.ప్రత్యేక ఖైదీకిఆ అనారోగ్యాన్ని…

వార్తలు

ఘనంగా శ్యాంప్రసాద్‌ ముఖర్జీ వర్ధంతి

హైదరాబాద్‌:భాజపా వ్యవస్థాపక అద్యక్షుడు శ్యాంప్రసాద్‌ ముఖర్జీ వర్దంతిని అపార్టీ రాష్ట్రశాఖ ఘనంగా నిర్వహించింది.హైదరాబాద్‌ నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆపార్టీ రాష్ట్ర అద్యక్షుడు కిషన్‌రెడ్డి,సీనియర్‌ నేత బండారు దత్తాత్రేయతోపాటు పార్టీ నాయకులు పాల్గోన్నారు.ఈ సందర్బంగా…