Latest stories
నిద్ర లేచిన ఆర్టీఏ అధికారులు
ట్రావెల్ ఏజెన్సీలపై ఆర్టీఏ దాడులు సీమాంద్ర ట్రావెల్స్ అన్ని అక్రమాల పుట్టలే ఒక పర్మిట్పై మూడు సర్వీసులు రికార్డులు స్వాదీనం చేసుకున్న అధికారులు హైదరాబాద్, జూన్ 18 (జనంసాక్షి): వరుస రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో ప్రైవేటు ట్రావెల్ ఏజెన్సీలపై…
నిందితుల విచారణకు ఈడీకి అనుమతి
హైదరాబాద్: ఎమ్మార్, ఓఎంసీ, జగన్ అక్రమాస్తుల కేసుల్లో జైలులో ఉన్న నిందితుల విచారణకు ఈడీకి న్యాయస్థానం అనుమతినిచ్చింది.నిందితులను 15 రోసుల్లోగా విచారించాలని న్యాయస్థానం ఈడీని ఆదేశించింది. ఓఎంసీ కేసులో శ్రీనివాస్రెడ్డి, శ్రీలక్ష్మి, రాజగోపాల్ను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. అక్రమాస్తుల…
గిలానీపై అనర్హత వేటు వేసిన పాక్ సుప్రీంకోర్టు
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రధానమంత్రి యూసఫ్ రజా గిలానీపై ఆదేశ అత్యున్నత న్యాయస్థానం అనర్హత వేటువేసింది. ఈకేసును విచారించిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం గిలానీని వెంటనే తొలగించాలని అధ్యక్షుడు జర్దారీని ఆదేశించింది. గిలానీ స్థానంలో నూతన నియామకం చేపట్టేందుకు వెంటనే…
మద్యం సిండికేట్ల కేసులో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే
కర్నూలు: ఏసీబీ ముందు విచారణకు హాజరైన ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మద్యం సిండికేట్ల కేసులో విచారణకు హాజరయ్యారు.రాయలసీమ ప్రాంత ఏసీబీ జేడీ శివశంకర్రెడ్డి ఎమ్యెల్యే చెన్నకేశవరెడ్డిని ప్రశ్నిస్తున్నారు.
విద్యార్ధులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి
జనగామ జూన్ 18జనంసాక్షి : విధ్యార్ధులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని మండలం లోని వీరన్న పేట గ్రామ పాఠశాల ప్రధానోపాద్యాయులు ముస్త్యాల పుష్పా ఆన్నారు. సోమవారం వీరన్న పేట గ్రామంలో ఉపాద్యా బృందం ఆద్వర్యంలో ఇంటింటికి తిరిగి పిల్లలను…
డా,,పద్మను వెంటనే ఆరెస్టు చేయాలి
చేర్యాల:స్తానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తున్న డాక్టరు పద్మను వెంటనే అరెస్టు చేయాలని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి టీ స్కైలాబ్ బాబు ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం స్తానికంగా జరిగిన సమావేశానికి శీంగారపు బాబు అధ్యక్షత వహించగా ఆయన మాట్లాడుతు…
ప్రజావాణితో సమస్యలకు తక్షణ పరిష్కారం
ఆర్డీవో యం.హనుమంత రావు జగిత్యాల, 18 జూన్ (జనంసాక్షి): ప్రజా సమస్యల తక్షణ పరిష్కారానికై నిర్వహించబడుతున్న ప్రజావాణి కార్యక్రమంలో సోమవారం ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజా వాణి కార్యక్రమంలో ఆర్డీవో యం హనుమంతరావు ప్రజల నుండి ధరఖాస్తులను స్వీకరించారు.…
ఉమేశ్కుమార్ సస్పెన్షన్
హైదరాబాద్: సీనియర్ ఐసీఎస్ అధికారి ఉమేశ్కుమార్ని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మూడు రోజులు అందుబాటులో లేనందున క్రమశిక్షణ చర్యకింద ఉమేశ్కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది.



