Wednesday, 25 November 2026

Latest stories

కరీంనగర్

సింగరేణి జీఎంకు వినతిపత్రం

యైటింక్లయిన్‌కాలనీ, జూన్‌ 18, (జనం సాక్షి): సింగరేణి ఏరియర్స్‌ చెల్లించాలని కోరుతూ ఆర్జీ-2 జీఎంకు ఐఎన్‌టియుసి నాయకులు సోమవారం వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రెవెల్లి రాజారాం, శంకర్‌నాయక్‌, మల్లిఖార్జున్‌, మల్లారెడ్డి, సలీం తదితరులు పాల్గొన్నారు.

కరీంనగర్

ఎస్‌ఎస్‌సికి ఎంపికైన యువకులకు సిఐ అభినందన

జ్యోతినగర్‌, జూన్‌ 18, (జనం సాక్షి): స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సి)కు ఎంపికైన గోదావరిఖని ఎన్టీపీసీకి చెందిన ఆకుల ప్రశాంత్‌, సుద్దాల రంజిత్‌లను సోమవారం రామగుండం సిఐ రాజేంద్రప్రసాద్‌ అభినందించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ… యువత పట్టుదలతో శ్రమించి…

కరీంనగర్

ఏజెన్సీ అభ్యర్థులకు ప్రమోషన్లు కల్పించడం హర్షనీయం

నర్సంపేట, జూన్‌ 18(జనంసాక్షి) : గిరిజన విద్యార్థుల బాగోగులను దృష్టిలో పెట్టుకొని 17 మంది గిరిజన ఏజెన్సీ అభ్యర్థులకు ఆశ్రమ పాఠశాలలకు ప్రధానోపాధ్యాయులుగా నియమించడం హర్షనీయమని ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు బొట్ల పవన్‌, నెల్లుట్ల సుమన్‌, బొట్ల…

కరీంనగర్

25వేల మాఫిపై హెచ్‌ఎంఎస్‌ ధర్నా

కాకతీయఖని, జూన్‌ 18 (జనంసాక్షి) : సకల జనులసమ్మె కాలంలో కార్మికులకు యాజమాన్యం ఇచ్చిన రూ 25వేల అడ్వాన్స్‌ను మాఫి చేయాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం స్థానిక జీఎం కార్యాలయం ఎదుట హెచ్‌ఎంఎస్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.  ఈ…

జిల్లా వార్తలు

రైతు సమస్యలపై తెరాసా నాయకుల ధర్నా

మద్దూరు: రైతులకు అవసరమయిన మేరకు పత్తి విత్తనాలను సరఫరా చేయాలని తహసిల్దారు కార్యాలయం ఎదుల టీఆర్‌ఎస్‌ నాయకులు ధర్నా నిర్వహంచారు. అనంతరం తహసిల్దారుకు వినతి పత్రం అందజేశారు.

జిల్లా వార్తలు

ఎమ్మెల్యేను విచారించిన ఏసీబీ

వరంగల్‌: మద్యం సిండికేట్ల వ్యవహరంలో ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను మంగళవారం హన్మకొండలోని తమ కార్యాలయంలో ఏసీబీ ఆధికారులు ఈరోజు విచారించారు. మద్యం వ్యాపారి నున్న వెంకటరమణ నుంచి ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలసపై ఏసీబీ అధికారులు…

జిల్లా వార్తలు

ఆర్టీసీ రూ. 585 కోట్ల నష్టాల్లో ఉంది. ఎండీ

వరంగల్‌: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రూ. 585 కోట్ల నష్టాల్లో ఉందని సంస్థ ఎండీ ఏకే ఖాన్‌ చెప్పారు. ఈ ఏడాది రెండు వేల కొత్త బస్సులు కొనుగోలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలు…

కరీంనగర్

చందుర్తిలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

చందుర్తి,జూన్‌18(జనంసాక్షి):చందుర్తి మండలకేంద్రంలో దీకొండ హన్మంతరావు(40) అనే వ్యక్తి సోమవారం తెల్లవారుజామున పరుగుల మందు త్రాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇంట్లో నెలకొన్న వివాదాలకు మనస్థాపం చెంది హత్మంతరావు పరుగుల మందు త్రాగాడు. గమనించిన పొరుగులు హన్మంతరావును హుటాహుటిన వేములవాడకు తరలించి…

జిల్లా వార్తలు

విద్యుదాఘాతంతో రెండు పాడిగేదెలు మృతి

గ్రామన్థుల ధర్నా మంగపేట: మండలంలోని బూర్‌నర్సాపురం గ్రామంలో విద్యుదాఘాతంతో రెండు పాడిగేదెలు మృతి చెందాయి. బాధితుల కథనం మేరకు… గ్రామానికి చెందిన బండపల్లి ఏకయ్య, ముత్యాలుకు చెందిన పాడి గేదెలు మంగళవారం ఉదయం మేత కోసం బయటికి వెళ్తున్న…

కరీంనగర్

కడుపునొప్పి బరించలేక ఆత్మహత్య

జగిత్యాలటౌన్‌, 18జూన్‌ (జనంసాక్షి): జగిత్యాల పట్టణంలోని విద్యానగర్‌కు చెందనచిట్నేని పూర్నచందర్‌రావు(19) కడుపునొప్పి బరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు.కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం పూర్ణచందర్‌రావు మేడిపెల్లిలోనిపెట్రోల్‌బంక్‌లో పనిచే యుచున్నాడు.  కొద్దిరోజులుగా కడుపు నొప్పితో భాదపడుతూ సరియైన వైద్యం చేయించే స్తోమత…