Wednesday, 25 November 2026

Latest stories

కరీంనగర్

హక్కుల సాధన ఐఎన్‌టియుసితోనే సాధ్యం

సెంటినరికాలనీ, జూన్‌ 18, (జనం సాక్షి): సింగరేణిలో కార్మికుల హక్కుల సాధన ఐఎన్‌ట యుసి తోనే సాధ్యమని సంఘనాయకులు బడికెల రాజలింగం అన్నారు. సోమవారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో గుర్తింపు సంఘంగా…

హైదరాబాద్

రాష్ట్ర డీజీపీగా దినేష్‌రెడ్డి నియామకం చెల్లదు

హైదరాబాద్‌: రాష్ట్ర డీజీపీగా దినేష్‌రెడ్డి నియామకం చెల్లదని కేంద్ర పరిపాలన ట్రైబున్యనల్‌ ఆదేశాలు జారీ చేసింది. డీజీపీ ఎంపిక ప్రక్రియను మళ్లీ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి క్యాట్‌ సూచించింది. డీజీపీ ఎంపిక చెల్లదంటూ గౌతంకుమార్‌ పిటిషన్‌పై క్యాట్‌ ఆదేశాలు…

హైదరాబాద్

ఏరాసులకు హైకోర్టు నోటీసులు

హైదరాబాద్‌: మంత్రులు గల్లా అరుణకుమారి, ఏరాసు ప్రతాపరెడ్డి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కర్నూలు జిల్లాలో ఓ ప్రైవేటు వ్యక్తికి సున్నపు రాతి నిక్షేపాల కేటాయింపులపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు ఇద్దరు మంత్రులకు…

హైదరాబాద్

మాజీ న్యాయమూర్తి పట్టాభి రామారావు అరెస్టు

హైదరాబాద్‌: గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్‌ వ్యవహారంలో ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సీబీఐ కోర్టు మాజీ న్యాయమూర్తి పట్టాభి రామారావును ఏసీబీ అరెస్టు చేసింది. ఉదయం ఆయన నివాసంలోనే ఏసీబీ అధికారులు పట్టాభిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం  ఏసీబీ…

హైదరాబాద్

సైనాను ఘనంగా సత్కరించిన రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్‌: భారత షట్లర్‌ సైనానెహ్వాల్‌ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. ఇండోనేషియా టైటిల్‌ గెలుచుకున్న సందర్భంగా గచ్చిబౌలి గోపిచంద్‌ అకాడమీలో సైనాకు సన్మాన సభను ఏర్పాటు చేశారు.భవిష్యత్‌లో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.  వరుసగా పతకాలు సాధిస్తున్న సైనా…

హైదరాబాద్

బళ్లారి వెళ్లిన ఏసీబీ ప్రత్యేక బృందం

హైదరాబాద్‌: గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్‌ ముడుపుల వ్యవహారంలో ఏసీబీ దర్యాప్తును వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఏసీబీ ప్రత్యేక బృందం బళ్లారి వెళ్లింది. గాలి సోదరుడు సోమశేఖర్‌రెడ్డి, కంప్లి ఎమ్మెల్యే సురేష్‌ను అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం…

వార్తలు

మరో 48 గంటల్లో అల్పపీడనం

విశాఖ: ఉత్తర బంగాళాఖాతంలో మరో 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడడానికి అనుకూల వాతావరణం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెప్పారు. కోస్తాంధ్ర తీరం…

వార్తలు

ఎర్రచందనం స్మగ్లర్ల మధ్య కాల్పులు

చిత్తూరు: చంద్రగిరి మండలం శంకరయ్యవారిపల్లెలో పోలీసులు, ఎర్రచందనం స్మగ్లర్ల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.ఘటనలో తమిళనాడు చెందిన కూలీ మృతి చెందాడు. అయితే అతను కాల్పుల్లో మృతి చెందినట్లు పోలీసులు నిర్థారించలేదు.

వార్తలు

ఆర్టీసీబస్సు లారీ ఢీ,19 మందికి గాయాలు

రాజమండ్రి: రాజమండ్రి నగరంలోని ఓ దివాస్‌చెరువు వద్ద ఈ రోజు తెల్లవారుజామున జరిగిన రోడ్డుప్రమాదంలో 19 మంది గాయపడ్డారు. విశాఖ నుండి రాజమండ్రి వస్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొనడంతో ఈప్రమాదం చోటుచేసుకుంది. గాయపడ్డావరిని చికిత్స…

హైదరాబాద్

బస్సు బోల్తా ఐదుగురికి తీవ్ర గాయాలు

హైదరాబాద్‌: హైదరాబాద్‌- నాగార్జున సాగర్‌ రహదారిపై మాల్‌ సమీపంలో చింతపల్లి మండలం గోరకొండ వద్ద ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి ఓ ఆర్టీసీ బస్సు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో  ఐదుగురికి తీవ్రంగా గాయపడ్డారు.ఉదయగిరి డిపోకు చెందిన బస్సు…