Wednesday, 25 November 2026

Latest stories

కరీంనగర్

‘జగన్‌ సంస్థల భాగస్వామి ల్యాంకో యాజమాన్యంపై చర్య లేదా..?’

– సీబీఐని ప్రశ్నించిన ‘పొన్నం’ గోదావరిఖని, జూన్‌ 18 (జనంసాక్షి) : వైఎస్‌.జగ న్మోహన్‌రెడ్డి సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన ల్యాం కో యాజమాన్యంపై చర్యలు తీసుకోవడంలో సీబీ ఐ ఎందుకు వెనుకడుగు వేస్తున్నదో… అర్థం కావ డం లేదని…

Featured News

సీమాంధ్ర బఫూన్‌ లగడపాటి

సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో లగడపాటిని ఒక జోకర్‌గా ప్రజలు భావిస్తున్నారని టీిఆర్‌ఎస్‌ ఎల్‌పి ఉప నేత టి.హరీష్‌రావు అన్నారు. సోమవారంనాడు ఇక్కడ ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. లగడపాటికి అన్నీ కల్లిబొల్లి కబుర్లు అని కొట్టిపారేశారు. ఆయనకు తెలంగాణ…

Featured News

ఇక లాటరీ ద్వారా మద్యం షాపులు – సర్కారు కొత్త ఎక్సైజ్‌ విధానం

హైదరాబాద్‌, జూన్‌ 18 (జనంసాక్షి): రాష్ట్రంలో మద్యం సిండికేట్ల దందాలను అరిక ట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా కొత్త మద్యం విధానాన్ని సోమవారం ప్రకటించింది. ఇకపై ఓపెన్‌ టెండర్‌ విధానంలో కాక లాటరీ ద్వారా మద్యం…

Featured News

నిన్నొదల బొమ్మాళీ

అమీర్‌పేట భూముల కేసులో తమిళనాడు గవర్నర్‌ రోశయ్యకు ఏసీబీ ప్రత్యేక కోర్టు సమన్లు హైదరాబాద్‌, జూన్‌ 18 (జనంసాక్షి): రాష్ట్ర రాజధాని లో వివాదాస్పద అమీర్‌పేట భూ వివాదం కేసులొ విచారణ నిమిత్తం హాజరు కావాలంటూ తమిళనాడు గవర్నర్‌,…

Main

జిల్లాలో మంత్రి శ్రీధర్‌బాబు సుడిగాలి పర్యటన

జిల్లాలో పలు ప్రారంభోత్సవాలు, కూడళ్ల శంకుస్థాపనలుఆరోగ్యశ్రీ సద్వినియోగం చేసుకోండి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోరి ప్రభుత్వం అనేక కార్యక్ర మాలు చేపట్టడం జరిగిందని, అందులో భాగంగా ఆరోగ్య శ్రీ కూడా ఒకటని మంత్రి తెలిపారు. ప్రజలందరికీ వైద్యం అందుబాటులో…

Featured News

యూపీఏ నుంచి తప్పుకుంటాం – దీదీ బెదిరింపు

తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత మమతా బెనర్జీ మరోసారి యూపీఏ సర్కార్‌కు ఝలక్‌ ఇవ్వనున్నారు. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై అసంతృప్తితో ఉన్న మమత యూపీఏ ప్రభుత్వం నుంచి తప్పుకునే యోచనలో ఉన్నట్టు జోరుగా ప్రచారం సాగింది,. కేంద్రంలో అధికారంలో ఉన్న…

Featured News

నిద్ర లేచిన ఆర్టీఏ అధికారులు

ట్రావెల్‌ ఏజెన్సీలపై ఆర్టీఏ దాడులు సీమాంద్ర ట్రావెల్స్‌ అన్ని అక్రమాల పుట్టలే ఒక పర్మిట్‌పై మూడు సర్వీసులు రికార్డులు స్వాదీనం చేసుకున్న అధికారులు హైదరాబాద్‌, జూన్‌ 18 (జనంసాక్షి): వరుస రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో ప్రైవేటు ట్రావెల్‌ ఏజెన్సీలపై…

ఎడిట్ పేజీ

పాత సీసాలో కొత్తసారా

మద్యం సిండికేట్ల దందాలను అరికట్టేందుకు వీలుగా ప్రభుత్వం ప్రకటించిన కొత్త ఎక్సైజ్‌ విధానం పాత సీసాలో కొత్త సారాలా ఉంది. ప్రస్తుతం అమలులో ఉన్న పాత విధానంలో లొసుగులను ఆసరాచేసుకుని అన్ని షాపులను బినామీల పేరుతో కొందరే చేజిక్కించుకున్నారు.…

ఎడిట్ పేజీ

ప్రాచీనత సరే, ఆధునిక హోదా ఎప్పడు?

తెలుగు భాషకు ప్రాచీన హోదా లభించిందన్న వార్త ఒకందకు సంతోషకరం. తెలుగు భాషకు ఏదో అన్యాయం జరిగిపోయిందన్న చర్చ నుంచి విముక్తలమయ్యాము. ప్రాశస్త్యం గురించి ఎవరి అభిప్రాయాలు వారికి ఉండగలవుగానీ ప్రాచీనత వస్తుగతమైన విషయం. క్లాసికల్‌ అనే పదాన్ని…

స్పొర్ట్స్

ఆస్ట్రేలియాలో భారత టాక్సీ డ్రైవర్‌పై దాడి

మేల్‌బోర్న్‌: ఆస్ట్రేలియాలో భారతీయులపై దాడులు మళ్ళి ప్రారంభహమవుతున్న సూచనలుకనిపిస్తున్నాయి ఓ భారత టాక్సీ డ్రైవర్‌పై తాజాగా ఆస్ట్రేలియా లో దాడి జరిగింది. అతని కారును పూర్తిగా ధ్వంసం చేశారు. డ్రైవర్‌ను జాతి వివక్షపరమైన వ్యాఖ్యలతో దూషించారు. కొంత మంది…