కారు, సైకిల్ ఢీ : ఒకరు మృతి
ఆర్మూర్ జూన్ 16 (జనంసాక్షి) : ఆర్మూర్ పట్టణ శివారు ప్రాంతమైన దోభిఘట్ వద్ద శనివారం సాయంత్రం 5 గంటలకు నిజామాబాద్ నుండి అర్మూర్‌వైపు వస్తున్న ఎపి 9 బియు 3656 సంత్రో కారు సైకిలిస్ట్‌ను ఢీకోనడంతో అర్మూర్…
ఆర్మూర్ జూన్ 16 (జనంసాక్షి) : ఆర్మూర్ పట్టణ శివారు ప్రాంతమైన దోభిఘట్ వద్ద శనివారం సాయంత్రం 5 గంటలకు నిజామాబాద్ నుండి అర్మూర్‌వైపు వస్తున్న ఎపి 9 బియు 3656 సంత్రో కారు సైకిలిస్ట్‌ను ఢీకోనడంతో అర్మూర్…
వేల్పూర్ జూన్ 16 (జనంసాక్షి) : వేల్పూర్ మండలంలో అమినాపూర్ గ్రామంలోని ముస్లింలకు స్మశాణవాటిక, ఖబరస్తాన్‌్ కోరకు స్థలం కేటాయించాలని అమినాపూర్ ముస్లింలు 30 మంది కుటుంబ సబ్యులు ప్రభుత్వవిఫ్ చీఫ్ బాల్కోండ యంయల్ఏ ఈరవత్రి అనిల్‌ను కలువడం…
వరంగల్: బస్తన్న పేటలోని చెక్ డ్యాం వద్ద ఇసుక తవ్వేందుకు వెళ్ళీ వంశీ నిఖిల అనే ఇద్దరు అన్నదమ్ములు మృతిచెందారు. ఇంకా పూర్తి వివరాలు తెలియలేదు.
వేములవాడ, జూన్ 16, (జనంసాక్షి): హై దరాబాద్‌కు చెందిన నారాయణ హృద యాలయ హాస్పిటల్, వేములవాడ పట్టణ అభివృద్ధి సంక్షేమ స మితి సహకారంతో స్థానిక జవహర్లాల్ నెహ్రూ పాఠశాల ఆవ రణలో శనివారం నాడు నిర్వహించిన ఉచిత…
ఆర్మూర్ జూన్ 16 (జనంసాక్షి) : అర్మూర్ చూట్టు ప్రక్కల గ్రామాల్లో శుక్రవారం చిరు జల్లులు కురియడంతో వాతవారణం కాస్త చల్ల బడింది, వేసవి కాలంలో ఎండ తీవ్రతను వేడిని బరించలేనటువంటి ప్రజలు వాతావరణంలో ఒక్కసారిగా మార్పు రావడంతో…
ఎమ్మార్వో విజయ్‌కూమార్ వేల్పూర్‌్ జూన్ 16 (జనంసాక్షి) : వేల్పూర్ మండలకేంద్రంలో ఈ సేవను మిసేవగ మార్చడం జరిగింది. 10వ తరగతినుంచి కళా శాలల స్థాయివరకు ధ్రువీకరణ పత్రాల కోసం రెవెన్యూ కార్యాలయాలకు రావద్దని మిసేవకు దరఖాస్తు చేసుకోని…
హైదరాబాద్: తెలంగాణ పై మాట్లాడే నైతిక హక్కు లగడపాటికి లేదని ఎంపి పోన్నం ప్రభకర్ అన్నారు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, బోత్స కలసి లగడపాటిని అదుపులో పెట్టాలని ఉప ఎన్నికల్లో అన్ని నియోజక వర్గాల్లో పర్యటించి ప్రచారం చేసిన లగడపాటి…
ఇండోనేషియా: సైనా నెహ్వాల్ జురిలిపై 13-21 22-20 21-19 తేడాతో సైనా నెహ్వాల్ విజయం సాధించింది విజేతగా నిలిచింది.
నిజామాబాద్, జూన్ 16 (జనంసాక్షి) : వికలాంగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 18న వికలాంగులు మహా ధర్నాను నిర్వహిస్తున్నట్లు శ్రీమైత్రి వికలాంగుల అభివృద్ధి సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ, వికలాంగుల…
హుస్నాబాద్ జూన్ 16 (జనంసాక్షి) : పేటా నూతన అధ్యక్ష కార్యదర్శులుగా పూల గోపాల్‌రెడ్డి,ప్రధాన కార్యదర్శిగా జంగపల్లి వెంకటర్సయ్య ఎకగ్రీవంగా ఎన్నికయ్యారు. వ్యాయామ ఉపాధ్యాయ సంఘం డివిజన్ స్థాయి సమావేశం ప్రభుత్వ బాలుర పాఠశాలలో శనివారం నిర్వహించారు. ఈ…