అద్వాని ఇంట్లో ఎన్డీయే భేటి
ఢిల్లీ: భారతీయ జనతపార్టీ సీనియర్ నేత ఎల్ కె అద్వాని ఇంట్లో ఎన్డీయే నేతలు సమావేశం కానున్నారు రాష్ట్రపతి అభ్యర్థి ఎవరన్నది ఎన్డీయే తరపున ప్రకటించనున్నారు. ఈ సమావేశానికి శివసేన హాజరుకావడం లేదు.
ఢిల్లీ: భారతీయ జనతపార్టీ సీనియర్ నేత ఎల్ కె అద్వాని ఇంట్లో ఎన్డీయే నేతలు సమావేశం కానున్నారు రాష్ట్రపతి అభ్యర్థి ఎవరన్నది ఎన్డీయే తరపున ప్రకటించనున్నారు. ఈ సమావేశానికి శివసేన హాజరుకావడం లేదు.
తిరుమల, జూన్ 16 (ఎపిఇఎంఎస్): తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు రాజ్యసభ సభ్యుడు చిరంజీవి కుటుంబ సభ్యులతో కలసి శుక్రవారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. చిరంజీవితో పాటు ఆయన కుమారుడు రాంచరణ్, కోడలు ఉపాసన, డాక్టర్ ప్రతాప్‌రెడ్డి కుటుంబ సభ్యులు…
– ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం శ్రీకాకుళం, జూన్ 16 (జనంసాక్షి) : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కొత్త పనులకు ప్రభుత్వం అనుమతిస్తూ శనివారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం…
‘పశ్చిమ’లో లక్కీ నంబర్ 9 ఏలూరు, జూన్ 16 (జనంసాక్షి) : వైఎస్సార్ సీపీ ఆవిర్భావం నుంచి అధికార కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు గేమ్ ఆడుతూనే ఉన్నారు. రైతులు, రైతు కూలీల విషయంలో టీడీపీ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానానికి…
గోదావరిఖని టౌన్, జూన్ 16, (జనంసాక్షి) : సింగరేణిలో కార్మి క నేత అడ్లూరి నాగయ్య శనివా రం అనారోగ్యంతో మృతి చెందాడు. ఐఎన్‌టీయూసీి, కాం గ్రెస్‌లో అనేక పదవులను అధిరో హించిన నాగయ్య చాలా కాలంగా అనారోగ్యంతో…
తలపై గాయంపట్ల పలుఅనుమానాలు? కురవి, జూన్ 16 (జనంసాక్షి): విద్యుత్ ఘాతానికి గిరిజనుడు మృతిచెందిన సంఘటన శనివారం ఉప్పరిగూడెంలో చోటుచేసుకుంది.పోలీసుల కథనం ప్రకారంగా మండలంలోని ఉప్పరిగూడెం గ్రామ చివారు గోపతండాకు చెందిన గుగులోత్. కిషన్ (43)గోర్రెకొనడం కోసం ధర…
తిరుమల: తిరుమలలో కొనసాగుతున్న రద్ది , 31 కంపార్ట్మెంట్లు నిండి బారులు తీరుతున్న భక్తులు సర్వదర్శనానికి 20గంటల సమయం ప్రత్యేక దర్శణానికి 2కిలో మీటర్ల లైన్ కొనసాగుతుంది.
జియుక్వాన్ (చైనా) : చైనా మొదటి సారిగా శనివారం మహిళా వ్యోమగామి తో కూడిన ఉపగ్రహాన్ని రోదసి లోనికి ప్రయోగించింది. ఇందులో ఇద్దరు పురుష వ్యోయగాములు,ఒక మహిళా వ్యోమగామి ఉన్నారు. గోబి ఎడారి అంచున జిక్యాన్ ఉపగ్రహప్రయోగ కేంద్రం…