Wednesday, 25 November 2026

Latest stories

Featured News

ఎన్‌డిఎలో ప్రణబ్‌కు పెరుగుతున్న సానుకూలత

రాష్ట్రపతి ఎన్నికలు న్యూఢిల్లీ, జూన్‌ 16 : రాష్ట్రపతి పదవికి ప్రణబ్‌ ముఖర్జీ అభ్యర్థిత్వం పట్ల మొగ్గు జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ)లో అంతకంతకు ఎక్కువ అవుతోంది. ఈ దశలో పోటీ వల్ల తమకు ఇరకాట పరిస్థితి ఎదురవుతుందని…

Main

తెలుగుదేశంలో తగ్గుతున్న నాయకత్వ పటిమ?

హైదరాబాద్‌, జూన్‌ 16 : ఉప ఎన్నికల ఫలితాలపై తెలుగుదేశం పార్టీ లో అంతర్మధనం మొదలైంది. కనీసం రెండు స్థానాలైనా చేజిక్కించుకోగలమని ఆశించిన ఆ పార్టీకి ఫలితాలు కొంతమేరకు నిరాశ కలిగించాయి. కొన్ని చోట్ల డిపాజిట్లు కోల్పోయినప్పటికీ చాలా…

Cover Story

వైకాపాను గెలిపిస్తే రాష్ట్రం ముక్కలౌతదన్నరు కదా!

రాష్ట్ర విభజనకు సీమాంధ్ర ప్రజలు ఆమోదించిండ్రు – మీ మాటకే కట్టుబడి తెలంగాణకు సహకరించుండ్రి – అధిష్టానానికి టైం ఇచ్చినం.. మాకు సమయం ప్రజలు ఇస్తలేరు.. కేకే ఇంట్లో టీ కాంగ్రెస్‌ ఎంపీల సమావేశం జెండాలు పక్కనపెట్టి పోరాడాలని…

వార్తలు

వైకాపా విజయం పాలపొంగులాంటి : లగలపాటి

విజయవాడ : ఉప ఎన్నికల్లో వైకాపా విజయం ముందు వూహించినదేనని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ అన్నారు. విజయవాడలో ఆయన ఈ రోజు మీడియా తో మాట్లడుతూ వైకాపా విజయం పాలపొంగులాంటిదని ఇది శాశ్వతంగా నిలబడదని అన్నారు. విజయమ్మ…

వార్తలు

స్టీల్‌ ప్లాంట్‌ సందర్శిచిన వైఎస్‌ విజయ

గాజువాక: వైకాపా గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయ విశాఖ స్టీల్‌ప్లాంట్‌ శనివారం సాయంత్రం సందర్శించారు. ఇక్కడి ఎస్‌ఎంఎస్‌-2 ఆక్సిజక్‌ ప్లాంట్‌లో జరిగిన పేలుడు ప్రమాదంలో 15 మృతి చెందిన విషయం తెలిసింది. పరిస్థితిని తెలుసుకునేందుకు ఆమె ఆక్సిజన్‌ ప్లాంట్‌ను…

వార్తలు

వృద్ద దంపతుల ఆత్మహత్య

పశ్చిమగోదావరి: ద్వారాకా తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలోని సత్రంలో యుద్ద దంపతులు పురుగుల మందుతాగి ఆత్మహత్యకు ఒడికట్టారు. వీరు ఎవరన్నది ఇంకా వివరాలు తెలియరాలేదు పోలిసులు దర్యప్తు చేస్తున్నారు.

వార్తలు

ఈ నెల 20నుంచి ఉపాధ్యాయుల బదిలీలు

హైదరాబాద్‌: ఈ నెల 20నుంచి ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ధరఖాస్తుల స్వీకరణ జూలై 3నుంచి జూలై 8వ తేదివరకు కౌన్సిలింగ్‌ బదిలీలు జరుగనున్నట్లు అలాగే బదిలీలు విది విధానాలకు సంబందించిన  మార్గదర్శకాలకు 38జీవోను విడుదల చేశారు.

వార్తలు

గాలి బెయిల్‌ వ్యవహారంలో అరెస్ట్‌ల పర్వం

హైదరాబాద్‌: గాలి జనార్ధన్‌రెడ్డికి బెయిల్‌ అందించిన వ్యవహారంలో మాజి న్యాయ మూర్తి చలపతిరావును ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు. ఆయనతో పాటు ఏసీబీ పట్టాబిరావు ఆయన కూమారుడు రవిచంద్రను కూడా ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేసానట్లుగా అధికారికంగా ఏసీబీ…

Featured News

సమైక్యవాదం ఏ రూపంలో విచినా తెలంగాణ బిడ్డలు తిప్పికొడతరు

ఆంధ్రాలో జగన్‌ పార్టీగ గెలిస్తే .. తెలంగాణ ఏర్పాటవుతుందన్న సీమాంధ్ర నేతలు మాటకు కట్టు బడాలె అసెంబ్లీలో తెలంగాణ తీర్మాణం చేయాలె కోదండరాం సమైక్యవాదం ఏ రూపంలో వచ్చినా దాన్ని తెలంగాణ బిడ్డలు తిప్పికొడ్తరని తెలంగాణ రాజకీయ ఐక్య…

వార్తలు

‘తెలంగాణ’ తేల్చితేనే అనిశ్చితికి తెర :రాఘవులు

హైదరాబాద్‌ : రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి తొలగించాలంటే తెలంగాణ అంశాన్ని తేల్చాల్సిన అవసరం ఉందని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాఘవులు స్పష్టం చేశారు. శనివారం ఇక్కడ సీపీఎం రాష్ట్ర కార్యకవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ…