Wednesday, 25 November 2026

Latest stories

ఆదిలాబాద్

మద్యం దుకాణాలు తనికీ

కాగజ్‌నగర్‌. పట్టణంలో మద్యం దుకాణాలను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ జిల్లా బృందం ఎస్సైలు రాములు, రాజేశ్వర్‌ ఆధ్వర్యంలో తనికీలు నిర్వహించారు. ఈ తనికీలు ఏ దుకాణంపైనా కేసు నమోదు చేయలేదు.

ఆదిలాబాద్

విద్యార్ధుల కోసం గ్రామల్లోకి ఉపాధ్యాయులు

ఇంద్రవెల్లి (ఆదిలాబాద్‌). విద్యాసంవత్సరం ప్రారంభమై మూడు రోజులు గడిచినా, గిరిజన ఆశ్రమపాఠశాలకు విద్యార్థులు హజరు కాలేరు. దీంతో ఉపాధ్యాయులు గ్రామాల్లోకి వెళ్లి విద్యార్థులకు తీసుకొస్తున్నారు. చిన్నారుల చదువు లపై తల్లిదండ్రులను చైతన్యవంతం చేస్తున్నారు.

ఆదిలాబాద్

బాసర అమ్మవారిని దర్శించుకున్న మంత్రి

బాసర. ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర సరస్వతి అమ్మవారిని ఈ తెల్లవారుజామున జిల్లా ఇంఛార్జి మంత్రి బస్యరాజ్‌ సారయ్య కుటుంబసభ్యులతో కలిని దర్శించుకున్నారు. అలర ఆధికారుతో పూర్ణకుభంతో అయనకు స్వాగతం పలికారు. అనంతరం అలయంలో మంత్రి ప్రత్యేక పూజలు చేసి…

ఆదిలాబాద్

వ్యదుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

వాంకిడి; గ్రామాల్లో వ్యాదుల ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మండల ప్రత్యేక అధికారి గట్టయ్య తెలిపారు. మండల పరిషత్తు కార్యాలమంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు, ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలకు ప్రజారోగ్యంపై అవగాహన కల్పించారు.…

వార్తలు

జగన్‌ అరెస్ట్‌కు వాయలర్‌ రవి కారణం

జగన్‌ను అరెస్ట్‌ చేయాడానికి కాంగ్రెస్‌నేత వాయలర్‌ రవి కారణమని వైకాపా అధికార ప్రతినిది అంబటి రాంబాబు అన్నారు. ఉప ఎన్నికల్లో భారి మెజార్టీతో గెలుపోందడం నిజంగా ఇది ఘనమైన విజయమని మూడు స్థానాల్లో ఓడి మేము గెలిచామని నైతాకంగ…

కరీంనగర్

వేతన బకాయిలు చెల్లించాలని హెచ్‌.ఎం.ఎన్‌ ధర్నా

గోదావరిఖని (కరీంనగర్‌). సింగరేణి కార్మికులకు తొమ్మిదో వేతన బరాయిలు చెల్లించాలని గోదావరిఖని సింగరేణి జీఎం కార్యాలయం ముంరు హిందుమజ్దూర్‌సభ కార్కి సంఘం (హెచ్‌.ఎం.ఎస్‌) ధర్నా చేసింది. జీబీసీసీఐ ఒప్పందం ప్రకారం శుక్రవారం చల్లించాల్సిన బకాయిలను యాజమాన్యం చెల్లించకుండా వాయిదా…

కరీంనగర్

అనుమతి లేని వెంచర్ల హద్దురాళ్లు తొలగింపు

పెద్దపల్లి. మండలంలోని రంగంపల్లిలో పంచాయతీ అనుమతి లేకుండా వెలసిని వెంచర్ల హద్దురాళ్లను శుక్రవారం తొలగించారు. పంచాయతీ అనుమతి తీసుకోని వెంచర్లను నిర్వహంచారాదని బోర్డు ఏర్పాటు చేశారు. వెంచర్ల యజమానులకు నోటీసులు జారీచేశారు.

వార్తలు

ఐఐటీల స్వయం ప్రతిపత్తిని గౌరవించాలి

ఢిల్లీ:  దేశమంతా ఒకే పరీక్ష అంటూ మానవ అభివృధ్ధి శాఖ ప్రతిపాదించిన ఐఐటీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టుకు సర్వత్రా నిరసన వెల్లుత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ  నేపధ్యంలో ఐఐటీల  ఆల్‌ ఇండియా ఫ్యాకల్లీ ఫెడరేషన్‌ ఈ రోజు ప్రధాని…

వార్తలు

వేచి చూసే ధోరణిలో ఎన్డీయే నేతలు

ఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికల అంశం పై చర్చించడానికి ఈ రోజు సమావేశమైన ఎన్డీయే నేతలు చర్చలైతే జరిపారు కానీ నిర్ణయాలేమీ తీసుకోలేదు. అభ్యర్థులందరి గురించి చర్చించాం. మేం సమావేశమైంది నిర్ణయాలు తీసుకోవడానికి కాదు. ఇప్పటివరకు జరిగిన పరిణామాల…

సీమాంధ్ర

అపూర్వ విజయం అందించిన ఓటర్లకు కృతజ్ఞతలు

ఉప ఎన్నికల్లో వైకాపా విజయాన్ని అందించిన ఓటర్లకు వైఎస్‌ఆర్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ కృతజ్ఞతలు తెలిపారు. ఈ గెలుపు వలన జగన్‌ నిర్ధోషని తీర్పునిచ్చారని కాంగ్రెస్‌, టిడిపి కలిసి మమ్మల్ని ఓడించాలని సర్వశక్తుల ఎన్నో ప్రలోబాలు…