రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా బ్యాడ్మింటన్ జట్ల ఎంపిక
శ్రీకాకుళం, జూన్ 12 : రాష్ట్ర స్థాయి జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొనే జిల్లా జట్టును బాల్ బ్యాడ్మింటన్ సంఘం జిల్లా కార్యదర్శి వై.సత్యనారాయణ ప్రకటించారు. రాష్ట్రస్థాయి పోటీలు ఈ నెల 16 నుంచి 18వ తేదీ…
