రైతుల సమస్యలు తీర్చడానికే రైతు చైతన్యయాత్ర – నిజామాబాద్ జిల్లా కలెక్టర్ డి. వరప్రసాద్
రైతుల కోసమే నిర్ధేశించిన రైతు చైతన్య యాత్రలలో పెద్ద సంఖ్యలో హాజరై అధికారులు చెప్పే విషయాలను అవగాహన చేసుకోవాలని, తద్వారా వ్యవసాయ పరంగా మార్పులకు శ్రీకారం చుట్టాలని జిల్లా కలెక్టర్ డి. వరప్రసాద్ తెలిపారు. గురువారం ధర్ పల్లి…


