కాంగ్రెస్ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రిలీజ్

హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రకటించిన తొలి జాబితాలో ఓసీలకు 26 సీట్లు దక్కాయి. ఇందులో రెడ్డి సామాజిక వర్గానికి 17 సీట్లు వచ్చాయి. వెలమ వర్గానికి 7 సీట్లు, బ్రాహ్మణ వర్గానికి 2 సీట్లు దక్కాయి. మైనార్టీలకు 3 సీట్లు ఇవ్వగా… బీసీలకు 12 సీట్లు ఇచ్చారు. ఎస్సీలకు 12, ఎస్టీలకు 2 సీట్లు స్థానాలు ఖరారు చేశారు. తొలి జాబితాలో ఐదుగురు మహిళలకు టికెట్లు వచ్చాయి. పార్టీలో కొత్తగా చేరిన 12 మందికి సీట్లు ఖరారయ్యాయి.

కాంగ్రెస్ 55 మంది తొలి జాబితా ఇదీ..

బెల్లంపల్లి – గడ్డం వినోద్
మంచిర్యాల – ప్రేమ్ సాగర్
నిర్మల్ – శ్రీహరి రావు
ఆర్మూర్ – వినయ్ కుమార్ రెడ్డి
బోధన్ – సుదర్శన్ రెడ్డి
బాల్కొండ – సునీల్ కుమార్ ముత్యాల
జగిత్యాల – జీవన్‌రెడ్డి
ధర్మపురి -అడ్లూరి లక్ష్మణ్ కుమార్
రామగుండం – రాజ్ ఠాకూర్
మంథని – శ్రీధర్ బాబు
పెద్దపల్లి – విజయ రమణారావు
వేములవాడ – ఆది శ్రీనివాస్
మానకొండూరు – కవ్వంపల్లి సత్యనారాయణ
మెదక్ – మైనంపల్లి రోహిత్
ఆందోల్ – దామోదర రాజనర్సింహ్మ
జహీరాబాద్ – ఏ చంద్రశేఖర్
సంగారెడ్డి – జగ్గారెడ్డి
మేడ్చల్ – తోటకూర వజ్రీస్ యాదవ్
మల్కాజ్ గిరి – మైనంపల్లి హన్మంతరావు
గజ్వేల్ – నర్సారెడ్డి
కుత్బుల్లాపూర్ – హన్మంత్ రెడ్డి
ఉప్పల్ – పరమేశ్వర్ రెడ్డి
చేవేళ్ల – భీమ్ భరత్
పరిగి – రాంమోహన్ రెడ్డి
వికారాబాద్ – గడ్డప్రసాద్
ముషీరాబాద్ – అంజన్ కుమార్ యాదవ్
మలక్ పేట – షేక్ అక్బర్
సనత్ నగర్ – నీలిమా
నాంపల్లి – ఫిరోజ్ ఖాన్
కార్వాన్ – మహ్మమద్ అల్ హజ్రీ
గోషామహల్ – మోగిలి సునీత
చంద్రాయణగుట్ట – బోయ నగేశ్
యాకత్ పుర – రవి రాజు
బహదూర్ పూర్ – రాజేశ్ కుమార్
సికింద్రాబాద్ – సంతోష్ కుమార్
కొడంగల్ – రేవంత్ రెడ్డి
గద్వాల్ – సరితా తిరుపతయ్య
అలంపూర్ – సంపత్ కుమార్
నాగర్ కర్నూల్ – కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి
అచ్చంపేట – వంశీకృష్ణ
కల్వకుర్తి – కసిరెడ్డి నారాయణరెడ్డి
షాద్ నగర్ – శంకరయ్య
కొల్లాపూర్ – జూపల్లి కృష్ణారావు
నాగార్జున సాగర్ – జయవీర్ రెడ్డి
హుజుర్ నగర్ – ఉత్తమ్ కుమార్ రెడ్డి
కోదాడ – ఉత్తమ్ పద్మావతి రెడ్డి
నల్గొండ – కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
నకిరేకల్ – వేముల వీరేశం
ఆలేరు – బీర్ల ఐలయ్య
ఘన్ పూర్ – సింగాపురం ఇందిరా
నర్సంపేట – దొంతి మాధవరెడ్డి
భూపాలపల్లి – గండ్ర సత్యనారాయణ
ములుగు – సీతక్క
మధిర – భట్టి విక్రమార్క
భద్రాచలం – పొదెం వీరయ్య