చీరల పంపిణి

 

 

 

 

 

 

 

దండేపెల్లి జనవరి 9(జనంసాక్షి ) దండేపల్లి మండలంలోని కన్నెపల్లి గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరా మహిళ శక్తి మహిళ సహాయక సంఘం ద్వారా మహిళలందరికీ చీరల పంపిణీ జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చుంచు నాగేష్ ఉప సర్పంచ్ శంకరయ్య మాజీ ఎంపిటిసి ముత్తే నారాయణ వార్డు మెంబర్లు నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు