Monday, 2 November 2026

అధికారులు పాల్గొన్నారు.

సీమాంధ్ర

15 మృతదేహాలు బంధువులకు అప్పగింత

నెల్లూరు, జూలై 31: సోమవారం ఉదయం తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లో జరిగిన ఘోర దుర్ఘటనలో మరణించిన 28 మందికి గాను 15మంది మృతదేహాలను వారి బంధువులకు అప్పగించినట్లు జిల్లా ఎస్పీ బివి రమణకుమార్‌ తెలిపారు. మంగళవారం సాయంత్రం జరిగిన విలేకరుల…

సీమాంధ్ర

నిర్వాసితులకు మౌలిక వసతులు కల్పించాలి

గుంటూరు, జూలై 25 : పునరావాస కేంద్రాల్లో నిర్వాసితులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్‌ సురేష్‌కుమార్‌ అధికారులకు సూచించారు. రాజుపాలెం మండలంలో రాజుపాలెం, కొండమోడులోని పునరావాస కేంద్రాల్లో గృహ, రహదారుల నిర్మాణ పనులను సంయుక్త కలెక్టర్‌…

కరీంనగర్

సమగ్ర బాలల రక్షణకు తోడ్పడండి

కరీంనగర్‌, జూలై 23: 18 సంవత్సరాలలోపు పిల్లల రక్షణకు, హానికలగకుండా వారి హక్కుల పురోగతికి తోడ్పడేందుకు సమగ్ర బాలల పరిరక్షణ పథకం అమలుకు సంబంధిత అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ స్మితాసబర్వాల్‌ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో సమగ్ర…

సీమాంధ్ర

సిమెంట్‌ ధరలు తగ్గించాల్సిందే : మంత్రి

కడప, జూలై 20 : జిల్లా ప్రజల అవసరాల కోసం సిమెంట్‌ ధరలను తగ్గించాల్సిందేనని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ డిఎల్‌ రవింద్రారెడ్డి స్పష్టం చేశారు. జిల్లాలోని రైతులు, ప్రజల సమస్యలపై శుక్రవారం నాడు ఆయన…

సీమాంధ్ర

పక్బందీగా జనగణన

నెల్లూరు, జూలై 18: జిల్లాలో బయోమెట్రిక్‌ విధానం ద్వారా జనగణన నిర్వహించాలని జనాభా లెక్కలవిభాగం డైరెక్టర్‌ వైవి అనూరాధ అన్నారు. స్థానిక గోల్డన్‌ జూబ్లీ హాలులో బుధవారం జరిగిన అధికారుల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. బయోమెట్రిక్‌ విధానం…

సీమాంధ్ర

వంశధారపై కలెక్టర్‌ అధ్యయనం ఇంజినీరింగ్‌ అధికారులతో కలిసి కాట్రగడలో పరిశీలన

శ్రీకాకుళం, జూలై 18 : వంశధార ప్రాజెక్టు ఫేజ్‌-2, స్టేజ్‌-2లో భాగంగా 87,88 ప్యాకేజీల్లో జరిగిన పనులపై కలెక్టర్‌ సౌరభ్‌గౌర్‌ అధ్యయనం చేశారు. ప్రాజెక్టు ముఖద్వారం భామిని మండలం కాట్రగడ’బి’ వద్ద గతంలో జరిగి నిలిచిపోయిన ఓపెన్‌హెడ్‌ ఛానల్‌…