Tuesday, 3 November 2026

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

ఆదిలాబాద్

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

ఇంద్రవెల్లి: మండలంలోని కెస్లాపూర్‌ గ్రామానికి చెందిన మెసరం బెజ్జు (35) అనే రైతు అప్పులబాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. పంట చేనులోనే చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అధికారులు ఘటనాస్థలికి చేరుకొని విచారణ చేపట్టారు.

నల్లగొండ

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

నల్లగొండ : అప్పుల బాద తాళలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు . డిండీ మండలం ఎల్లారెడ్డి బాయిలో ఘటన చోటుచేసుకుంది. పంటలు సరిగా పండక అప్పుల ఊబిలో కూరుకుపోవడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని గ్రామస్థులు తెలిపారు.

ఆదిలాబాద్

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

తామ్సి : మండలంలోని కప్పల్రా గ్రామానికి చెందిన జి. రాందాస్‌ 43 అనే రైతు అప్పల బాధ తాళలేక ఉదయం 9 గంటల ప్రాంతంలో ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు అపస్మారక…