Tuesday, 3 November 2026

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

నల్లగొండ : అప్పుల బాద తాళలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు . డిండీ మండలం ఎల్లారెడ్డి బాయిలో ఘటన చోటుచేసుకుంది. పంటలు సరిగా పండక అప్పుల ఊబిలో కూరుకుపోవడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని గ్రామస్థులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *