అమరత్వానికి అటూ ఇటూ
రాజ్యం ఒకవైపు ఎన్‌కౌంటర్‌లకు పాల్పడుతూ, మరోవైపు అబద్ధపు ప్రచారాలతో అమరుల త్యాగాలను మసకబార్చడానికి ప్రయత్నిస్తొందని అంటున్నారు. వరవరరావు అయినా భద్రాచలం పోలీసు అధికారులు మొదలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరకు రక్త బంధువుల ఈ అభ్యర్ధనను పెడచెవని పెట్టింది. బేఖాతరు…
