Monday, 2 November 2026

ఉప ఎన్నికల్లో

Cover Story

‘జనం సాక్షి’ సర్వే నిజమైంది… పరకాలలో టీఆర్‌ఎస్‌దే విజయం

కరీంనగర్‌, జూన్‌ 15 (జనంసాక్షి) : ఉత్కంఠ భరితంగా సాగిన పరకాల ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) విజయం సాధించింది. పోలింగ్‌కు ముందు ‘జనం సాక్షి’ నిర్వహించిన సర్వే కూడా పరకాలలో టీఆర్‌ఎస్‌దే విజయమని తేల్చి…

వార్తలు

రెండు చోట్ల కాంగ్రెస్‌ గెలుపు

హైదరాబాద్‌: ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ రెండు చోట్ల విజయం సాధించింది. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం, తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో ఆ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. మొత్తం 18 స్థానాల్లో  పోటి చేసినప్పటికీ  రెండు స్థానాలతో ఆ పార్టీ సరిపెట్టుకుంది.

వార్తలు

కేసీఆర్‌ను విమర్శించే హక్కు టీడీపీకి లేదు

ఆదిలాబాద్‌, జూన్‌ 13 (జనంసాక్షి):  వరంగల్‌ జిల్లా పరకాల ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఓటమి పాలైతే టీడీపీ నాయకులు తమ పదవులకు రాజీనామా చేయాలని ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న డిమాండ్‌ చేశారు. తెలంగాణ కోసం…

ఎడిట్ పేజీ

పరకాల ఓటర్లు విజ్ఞతతో వ్యవహరించాలి

పరకాల అసెంబ్లీ సెగ్మెంట్‌లోనే ఎన్నికలు జరుగుతోంది.  తెలంగాణ ఉద్యమంఊపందుకున్న వేళ జరుగుతున్న ఈ ఉప ఎన్నికల్లో అందరి దృష్టి పరకాల స్థానంపైనే ఉంది. ఈ స్థానంలో టీఆర్‌ఎస్‌, వైఎస్సార్‌ కాంగ్రెస్‌, కాంగ్రెరాష్ట్రవ్యాప్తంగా 12 జిల్లాల్లో ఒక పార్లమెంట్‌, 18…