మరిన్ని సంక్షేమ పథకాలు!
హైదరాబాద్, జూలై 5 : ఉప ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రభావానికి దిమ్మ తిరిగిన రాష్ట్ర ప్రభుత్వం కాయకల్ప చికిత్సకు సిద్ధమైంది. ఉప ఎన్నికల్లో తగిన ఫలితాలు సాధించలేని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వపరంగా…


