ఎర్రచందనం పట్టివేత
చేజర్ల : నెల్లూరు జిల్లా చేజర్ల మండలం పెంచలకోన అటవీప్రాంతం నుంచి సుమోలో అక్రమంగా తరలిస్తున్న 33 ఎర్రచందనం దుంగలను అటవీశాఖ తనిఖీ విభాగం అధికారులు పట్టుకున్నారు. వీటి విలువ రూ. 3.5 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.…
చేజర్ల : నెల్లూరు జిల్లా చేజర్ల మండలం పెంచలకోన అటవీప్రాంతం నుంచి సుమోలో అక్రమంగా తరలిస్తున్న 33 ఎర్రచందనం దుంగలను అటవీశాఖ తనిఖీ విభాగం అధికారులు పట్టుకున్నారు. వీటి విలువ రూ. 3.5 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.…
ఆళ్లగడ్ద : కర్నూలు జిల్లా అళ్గగడ్డలో రూ. 5లక్షల విలువైన ఎర్రచందనాన్ని పోలీసులు పట్టుకున్నారు. కొబ్బరికాయల లోడు లారీలో ఎర్రచందనాన్ని అక్రమంగా రవాణా చేసున్నారన్న సమాచారంతో తనిఖీలు చేసిన పోలీసులు ఎర్రచందనంతో సహా లారీని స్వాధీనం చేసుకున్నారు.
ఖాజీపేట : కడప జిల్లా ఖాజీపేట మండలం ఏటూరు వద్ద 110 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు. రూ. 50 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. లారీలో వీటిని తరలిస్తుండగా ముందస్తు సమాచారంతో…
మైదుకూరు : కడప జిల్లా మైదుకూరు మండలం తిప్పిరెడ్డిపల్లి, కొత్తపల్లి బీటులో అక్రమంగా నిల్వ చేసిన 80 ఎర్రచందనం దుంగలను వనిపెంట అటవీక్షేత్ర అధికారులు పట్టుకున్నారు. వీటి విలువ రూ. 10 లక్షలు ఉంటుందని చెప్పారు. ట్రాక్టర్‌తోపాటు సుబ్బరాయుడు…
విశాఖ: షీలానగర్‌లో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ. 8 లక్షలు ఉంటుందని తెలియజేశారు. వాహనాన్ని పోలీసుస్టేషన్‌కు తరలించి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.
కడప: పెద్దముడియం మండలం సుద్దుపల్లి వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. మూడు కార్లలో తరలిస్తున్న రూ. 11 లక్షల ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. నలుగురు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు.